విక్రం సారాభాయ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 23:
 
== బాల్యము ==
విక్రం సారాభాయ్ [[గుజరాత్]] రాష్ట్రంలోని [[అహ్మదాబాదు]]లో జన్మించాడు. వారిఅంబాలాల్ కుటుంబంసారాబాయ్, సరళాదేవి (పూర్వనామం రేవా) అతని తల్లిదండ్రులు. విక్రమ్ సారాబాయ్ దాసశ్రీమాలి జైన్ వర్గానికి చెందిన వాడు. వారిది ధనవంతులైనసంపన్న వ్యాపారస్తుల [[కుటుంబము|కుటుంబం]]. ఆయనఅతని తండ్రి అంబాలాల్ సారాభాయ్ అక్కడఅహ్మదాబాద్‌లో పేరు పొందిన పారిశ్రామికవేత్త. ఆయనకు అక్కడ ఎన్నో మిల్లులు ఉండేవి. అంబాలాల్, సరళా దేవి దంపతులకు కలిగిన ఎనిమిది మంది సంతానంలో విక్రం సారాభాయ్ ఒకడు.
 
తన ఎనిమిది మంది పిల్లలను చదివించడానికి విక్రం సారాభాయి తల్లి మాంటిస్సోరీ తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసింది. వీరి కుటుంబం స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండటం మూలాన వారింటికి [[మహాత్మాగాంధీ]], [[మోతీలాల్ నెహ్రూ]], [[రవీంద్రనాథ్ ఠాగూర్]], మరియు [[జవహర్‌లాల్ నెహ్రూ]] మొదలైన ఎంతో మంది ప్రముఖులు తరచూ వస్తూ ఉండేవారు. వీరు విక్రం సారాభాయ్ వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు.
"https://te.wikipedia.org/wiki/విక్రం_సారాభాయ్" నుండి వెలికితీశారు