మర్మయోగి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
released=[[ఫిబ్రవరి 22]], [[1964]]
}}
వైతాళికులు సృష్టికర్త 'ముద్దుకృష్ణ' ఈ చిత్రానికి రచన చేశారు.ఆశక్తి కరమైన ప్రారంభం,మధ్య మధ్య ఫ్లాష్ బాక్ ల తొ కొనసాగుతూ వైవిధ్యభరితమైన జానపద చిత్రంగారూపుదిద్దుకుంది.చిత్రంలో మొదటి మూడుపాటలూ ప్రతి నాయిక(వాంపు),మోసపోయే రాజు,ప్రతినాయిక సహచరునిమీద చిత్రింపబడ్డాయి.(బహుళ ప్రజాదరణ పొందిన నవ్వులనదిలో పువ్వులపడవా పాటతో సహా).చిత్రం లోకథ ఎక్కువభాగం ప్రతినాయిక,గుమ్మడి ల చుట్టూనే తిరుగుతుంది.రామారావు సినిమాలో ఎక్కువభాగం శివాజీ (ఛత్రపతి)ని పోలిన మారువేషంలో కనిపించటం ఈ చిత్ర ప్రత్యేకత.కృష్ణకుమారి చిత్ర తొలిభాగంలో ఒక సన్నివేశంలొ కన్పించి మళ్ళీ రెండవ సగంలోనే కనిపిస్తుంది.చిత్రంలో రామారావు హీరో గా ఉన్నా చిత్రం పేరు గుమ్మడి పాత్ర పరంగా వుంది.మాయలూ మంత్రాలూ లేకుండా బలమైన కథ తో నడిచే ఉత్తమ జానపద చిత్రంగా మర్మయోగిని పేర్కొనవచ్చు.
"https://te.wikipedia.org/wiki/మర్మయోగి" నుండి వెలికితీశారు