మార్చి 2008: కూర్పుల మధ్య తేడాలు

+ వార్తలు
+ వార్తలు
పంక్తి 10:
సూచనలు ముగిసాయి
----------------------------------------------------------------------------------- -->
:'''మార్చి 12, 2008'''
* [[మేఘాలయ]]లో [[ముఖ్యమంత్రి]] డి.డి.లపాంగ్ నేతృత్వంలో ఏడుగురు మంత్రుల ప్రమాణస్వీకారం.
:'''మార్చి 11, 2008'''
* మాజీ [[రాష్ట్రపతి]] [[అబ్దుల్ కలాం]], [[ఇన్ఫోసిస్]] చైర్మెన్ [[నారాయణ మూర్తి]]లు [[అమెరికా]]కు చెందిన ఉడ్రోవిల్సన్ అవార్డునకు ఎంపికయ్యారు.
* [[శంషాబాద్]] లోని హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం [[మార్చి 16]] నుంచి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించేందుకు అనుమతిస్తూ కేంద్ర పౌరవిమానాశ్రయ శాఖ ఉత్తర్వు జారీ.
* [[పాకిస్తాన్]] లో పర్యటించరాదని [[ఆస్ట్రేలియా]] [[క్రికెట్]] జట్టు నిర్ణయించింది.
* ప్రముఖ మాజీ టెన్నిస్ క్రీడాకారిణి [[మార్టినా నవ్రతిలోవా]] మళ్ళీ [[చెక్ రిపబ్లిక్]] పౌరసత్వం తీసుకుంది.
:'''మార్చి 10, 2008'''
* [[చిలీ]]లో జరిగిన ప్రపంచ [[మైదాన హాకీ|హాకీ]] క్వాలిఫైయింగ్ పోటీ ఫైనల్‌లో [[ఇంగ్లాండు]] చేతిలో ఓడి [[ఒలింపిక్ క్రీడలు|ఒలింపిక్స్]] లో పాల్గొనే అర్హత కోల్పోయింది.
* [[త్రిపుర]] [[ముఖ్యమంత్రి]]గా మూడవసారి [[మణిశంకర్]] బాధ్యతలు చేపట్టాడు.
:'''మార్చి 9, 2008'''
* [[నాగాలాండ్]] శాసనసభ ఎన్నికలలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లభించలేదు. 60 స్థానాలు కల శాసనసభలో నాగాలాండ్ పీపుల్స్ పార్టీ 25 స్థానాలతో ముందంజలో ఉంది.
* [[మలేషియా]] పార్లమెంటు ఎన్నికలలో ప్రధానమంత్రి అబ్దుల్లా బదావీ నేతృత్వంలోని అధికార బారిసన్ నాసినల్ 130 స్థానాలు సాధించి ముందంజలో ఉంది.
* [[బెంగుళూరు]] ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను [[అమెరికా]]కు చెందిన [[సెరెనా విలియమ్స్]] కైవసం చేసుకుంది.
:'''మార్చి 8, 2008'''
* కొత్తగా ఎన్నికలు జరిగిన [[మేఘాలయ]] శాసనసభకు [[కాంగ్రెస్]] శాసనసభ పక్షనేతగా [[డి.డి.లపాంగ్]] ఏకగ్రీవ ఎన్నిక.
"https://te.wikipedia.org/wiki/మార్చి_2008" నుండి వెలికితీశారు