గంగారత్నం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
+వర్గం:తూర్పు గోదావరి జిల్లా రంగస్థల నటీమణులు; +వర్గం:తూర్పు గోదావరి జిల్లా సినిమా నటీమణులు (హాట్కేట్ ఉపయోగించి) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను, typos fixed: → |
||
పంక్తి 8:
|native_place =
|death_date = 2001 సెప్టెంబరు
|death_place = [[ఈదూరు 1|ఈదూరు
|occupation = రంగస్థల నటి మరియు చలనచిత్ర నటి
|yearsactive =
పంక్తి 24:
==నాటకరంగం==
జీవనోపాధి కోసం అతి
==సినిమా రంగం==
ఈమె క్రమంగా నాటకాల నుండి చలనచిత్ర రంగంలోనికి ప్రవేశించింది. కాకినాడకు చెందిన కొమ్మారెడ్డి నాగేశ్వరరావు 1936లో నిర్మించిన ప్రేమవిజయం అనే సాంఘిక చలనచిత్రంలో తొలిసారిగా నటించింది. తరువాత ఈమె అనేక ప్రఖ్యాత చలన చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించింది. ఈమె నటించిన చివరి చిత్రం [[శ్రీవారి శోభనం]]. ఈమె గయ్యాళి పాత్రలను అతి సహజంగా పోషించి మంచి పేరు సంపాదించుకున్నది. ఈమె పోషించిన గయ్యాళి పాత్రలు తరువాతి తరం నటి [[సూర్యకాంతం|సూర్యకాంతానికి]] ఆదర్శ ప్రాయం అయ్యాయి.
|