స్వాతిముత్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను, typos fixed: →
పంక్తి 7:
story =[[కె. విశ్వనాధ్]]|
dialogues = [[సాయినాధ్]]|
starring = [[కమల్ హాసన్]] , [[రాధిక]], [[దీప]], [[నిర్మలమ్మ]], [[శరత్ బాబు]], [[జె.వి. సోమయాజులు]], [[గొల్లపూడి మారుతీరావు]], [[సుత్తి వీరభద్రరావు]], [[డబ్బింగ్ జానకి]], [[మల్లికార్జునరావు]], [[ఏడిద శ్రీరామ్]], [[వై.విజయ]], [[విద్యాసాగర్]], [[వరలక్ష్మి]] |
director = [[కె .విశ్వనాథ్]] |
cinematography = [[ఎమ్.వి.రఘు]] |
పంక్తి 37:
 
=== అభివృద్ధి ===
సాగరసంగమం సినిమా 511 రోజుల ఫంక్షన్ నిమిత్తం బెంగళూరు వెళ్ళినప్పుడు హోటల్ రూములో స్వాతిముత్యం చిత్రబృందం పిచ్చాపాటీ మాట్లాడుకుంటుండగా కె.విశ్వనాథ్ వయస్సు పెరిగినా, మేధస్సు ఎదగని ఒక వ్యక్తి పాత్ర గురించి చెప్పారు. ఆ పాత్ర చుట్టూ ఈ కథను అభివృద్ధి చేశారు. అప్పటికి సితార సినిమాకు పనిచేసిన సాయినాథ్, సిరివెన్నెల రచన చేసిన ఆకెళ్ళ స్వాతిముత్యం మాటల రచయితలుగా పనిచేశారు. ఈ సినిమాలో అమాయకుడైన శివయ్య పాత్రలో నటించేందుకు కమల్ హాసన్ అంగీకరించారు.<ref name="సంతోషంలో స్వాతిముత్యం">{{cite journal|last1=పులగం|first1=చిన్నారాయణ|title=తెలుగు సినిమా ప్రతిష్ట పెంచిన స్వాతిముత్యం|journal=సంతోషం|date=1 April 2005|page=16|url=http://telugucinemacharitra.blogspot.in/2012/07/blog-post_8185.html|accessdate=26 September 2017}}</ref>
=== చిత్రీకరణ ===
రాజమండ్రి, తొర్రేడు, పట్టిసీమ, తాడికొండ, చెన్నై, మైసూర్ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది.<ref name="సంతోషంలో స్వాతిముత్యం" />
"https://te.wikipedia.org/wiki/స్వాతిముత్యం" నుండి వెలికితీశారు