"ఎం.ఎన్. కృష్ణమణి" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
==పురస్కారాలు==
ఈయన 1998 లో సివిల్ లాలో రాణించినందుకు గాను "నేషనల్ లా డే అవార్డు" అందుకున్నాడు. ఈయనకు 2005 లో సెంటెనరియన్ ట్రస్ట్ ప్రతిష్టాత్మక "సేవా-రత్న అవార్డు" తో సత్కరించింది. 2005 లో "సెక్యులర్ ఇండియా హార్మొనీ అవార్డు" వరించింది. 2009 లో గణేష్ నాట్యలయ మరియు గాయత్రి ఫైన్ ఆర్ట్స్ సొసైటీ చేత "శ్రేష్ట కళా ప్రచారక్ అవార్డు". 2016 లో భారత ప్రభుత్వం ప్రజా వ్యవహారాల రంగంలో తను సేవలకు గాను పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
==వ్యక్తిగత జీవితం==
ఈయన భార్య రాధా భరత నాట్య డాన్సర్ మరియు గాయని. వీరికి ఒక కుమారుడు మరియు ముగ్గురు కుమార్తెలు. ఈయన కుమారుడు అనిరుధ్ సైనాథ్ ఒక కళాకారుడు మరియు ముగ్గురు కుమార్తెలు న్యాయవాదులు. ఈయన భార్య అక్టోబర్ 9, 2007 న మరణించింది.
==మూలాలు==
{{Reflist}}
10,932

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2818659" నుండి వెలికితీశారు