మార్చి 2008: కూర్పుల మధ్య తేడాలు

+ వార్తలు
+ వార్తలు
పంక్తి 10:
సూచనలు ముగిసాయి
----------------------------------------------------------------------------------- -->
:'''మార్చి 16, 2008'''
* చైనా ప్రధానిగా వెన్ జిబావో తిరిగి రెండోసారి ఎన్నికయ్యాడు.
* ఐసిసి తాజా వన్డే ర్యాంకింగ్‌లో [[దక్షిణాఫ్రికా]]కు చెందిన [[గ్రేమ్ స్మిత్]] మొదటిస్థానం పొందినాడు.
:'''మార్చి 15, 2008'''
* [[అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్]] తాజా వన్డే ర్యాంకుంగ్‌లో [[ఆస్ట్రేలియా]]ను వెనక్కు నెట్టి ప్రథమస్థానం ఆక్రమించిన [[దక్షిణాఫ్రికా]] [[క్రికెట్]] జట్టు.
*[[చైనా]] అద్యక్షుడిగా మళ్ళీ [[హు జింటావో]] ఎన్నిక, ఉపాద్యక్షుడిగా జిన్‌షింగ్ నియామకం.
:'''మార్చి 14, 2008'''
* [[హైదరాబాదు]]లోని [[శంషాబాదు]] అంతర్జాతీయ విమానాశ్రయానికి [[సోనియా గాంధీ]] ప్రారంభోత్సవం.
* [[2007]] సంవత్సరపు [[ఇందిరాగాంధీ]] శాంతి బహుమతికై బిల్-మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఎంపికయింది.
:'''మార్చి 13, 2008'''
* [[బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ]] సూచీలో మళ్ళీ భారీ పతనం. సూచీ సంఖ్య ఈ ఏడాదిలోనే కనిష్టస్థాయికి (15229 పాయింట్లు) చేరింది.
:'''మార్చి 12, 2008'''
* [[మేఘాలయ]]లో [[ముఖ్యమంత్రి]] డి.డి.లపాంగ్ నేతృత్వంలో ఏడుగురు మంత్రుల ప్రమాణస్వీకారం.
"https://te.wikipedia.org/wiki/మార్చి_2008" నుండి వెలికితీశారు