కాకినాడ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 162:
 
==ఆర్థిక వ్యవస్థ==
1940 ల1988 వఱకూ కాకినాడ చుట్టుపక్కల పరిశ్రమలు చాలా తక్కువగా ఉండేవి. స్థానిక ఆర్థిక వ్యవస్థ అంతా వ్యవసాయం, చేపల వేట పైననే ఎక్కువగా ఆధారపడి ఉండేది. 19801950 లలో ఎరువుల కర్మాగారాలు స్థాపించిన తర్వాతి నుండి పరిశ్రమలు ప్రారంభమైనాయి. ఓడరేవు అందుబాటులో ఉండడం వలన, ఓడరేవు ఆధారిత పరిశ్రమల స్థాపన జరుగుతోంది
 
===ఓడరేవు===
 
[[File:Kkd lighthouse.JPG|thumb|right|alt=Red-and-white lighthouse at night|వాకలపూడి లైట్ హౌస్.]]
కాకినాడ తీరం నుండి 525 కి.మీ ల దూరంలో ఉన్న హోప్ ఐలాండ్, వలన కాకినాడ సహజసిద్ధమైన ఓడరేవు అయ్యింది. ప్రస్తుతం కాకినాడలో రెండు ఓడరేవులు పనిచేస్తున్నాయి.
* కాకినాడ లంగరు రేవు
* కాకినాడ డీప్ వాటర్ రేవు
పంక్తి 191:
ఓ.ఎన్.జీ.సీ సంస్థ యొక్క తూర్పుతీర క్షేత్రాలకు కేంద్రస్థానం కాకినాడ. బేకర్ హ్యుగెస్, స్లంబర్జర్ వంటి కంపనీలు కాకినాడ సముద్ర తీరంలోని చమురు క్షేత్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దేశంలోని అతి పెద్ద సహజవాయు క్షేత్రంగా కృష్ణ-గోదావరి హరివాణం పేరుగాంచింది. ఓ.ఎన్.జి.సీ, జి.ఎస్.పీ.సి, రిలయన్స్ వంటి సంస్ఠలు నిర్వహించిన గాలింపు కార్యక్రమంలో విస్తారంగా సహజవాయు నిక్షేపాలు లభించాయి.
 
కాకినాడ నుండి 242 కి.మీ దూరంలో నున్న గాడిమొగ వద్ద రిలయన్స్, ఆన్ షోర్ టర్మినల్ ను నిర్మించింది. కె.జి డి6 లో లభించిన సహజవాయుని శుద్ధిచేసి, దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపిణీ చేయడం జరుగుతోంది. రిలయన్స్ గ్యాస్ ట్రాన్స్ పోర్టేషన్ లిమిటెడ్, కాకినాడ నుండి భరూచ్ (గుజరాత్) వఱకూ పైపులైన్లను నిర్మించింది. రోజుకి 12020 మిలియన్ క్యూబిక్ మీటర్ల సహజవాయువు, కాకినాడ నుండి భారతదేశపు పశ్చిమ తీరానికి సరఫరా చేయబడుతోంది.
 
2010 సంవత్సరంలో చమురు & సహజవాయువుల నియంత్రణా మండలి, కాకినాడ గ్యాసు సరఫరా వ్యవస్థని భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కు అప్పగించింది. ఈ సంస్ఠ మొదటి దశలో కాకినాడతో బాటు [[హైదరాబాదు]], [[విజయవాడ]] నగరాలలో ఇంటింటికీ గ్యాసు పైపులైన్లని నిర్మిస్తోంది. తద్వారా కాకినాడ నగరంతో బాటు, శివారు పట్టణాలైన [[సామర్లకోట]], [[పెద్దాపురం]] మరియు [[పిఠాపురం]] లలో కూడా గ్యాస్ సరఫరా పైపులు నిర్మించబడుతున్నాయి.
పంక్తి 199:
2002 సంవత్సరంలో, కాకినాడ పరిసరాల్లో అనేక వంటనూనె కర్మాగారాలు స్థాపించబడ్డాయి. అదానీ విల్మార్, రుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, నిఖిల్ రిఫైనరీ, భగవతి రిఫైనరీ, మొదలైనవి రోజుకి 3000 టన్నులకి పైగా వంటనూనెలను ఉత్పత్తి చేయగలవు. ఈ కర్మాగారాలకి అవసరమైన ముడి పామాయిల్, సోయాబీన్ నూనె, ఓడరేవునుండి దిగుమతి అవుతున్నాయి.<ref>{{cite web|url=http://www.thehindubusinessline.com/2002/03/29/stories/2002032900211300.htm |title=Nikhil, Acalmar edible oil refineries go on stream |work=The Hindu |date=29 March 2002 |accessdate=10 May 2014}}</ref>
 
వాకలపూడిలోని పారిశ్రామిక వనం, జీవ ఇంధన కంపెనీలనుండి $10100 మిలియన్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్, నేచురోల్ బయో ఎనర్జీ, యూనివర్సల్ బయోఫ్యూయల్స్<ref>{{cite web|url=http://www.universalbiofuelsltd.com/ |title=Universalbiofuelsltd.com |publisher=Universalbiofuelsltd.com |accessdate=10 May 2014}}</ref><ref name=autogenerated1>{{cite web|url=http://www.moneycontrol.com/india/news/business/bio-fuel-is-next-big-bet-if-crude-continues-to-rise/17/26/345655 |title=>> News >> Business >> Bio-fuel is next big bet if crude continues to rise |publisher=Moneycontrol |accessdate=10 May 2014}}</ref> మొదలైనవి ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, జత్రోఫా సాగు కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. నాణ్యమైన జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు వాడే ఈ జత్రోఫా పంటని సాగుచేసేందుకు, కాకినాడ పరిసరాల్లో 200 ఎకరాలను కంపెనీ సేకరించింది.<ref>{{cite web|url=http://www.livemint.com/2008/07/20232412/Reliance8217s-new-biofuel-b.html |title=Reliance's new biofuel business model to provide fuel with food |publisher=Livemint.com |date=20 July 2008 |accessdate=10 May 2014}}</ref>
====విద్యుదుత్పత్తి====
కాకినాడ పరిసర ప్రాంతాలలో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు చాలా ఉన్నాయి. ఉప్పాడ బీచ్ రోడ్డునందు, స్పెక్ట్రం పవర్ జనరేషన్ సంస్థకి 208 మెగావాట్ల కేంద్రం ఉంది. భారతదేశంలోని వాణిజ్య విద్యుదుత్పత్తి కేంద్రాలలో ఇది ఒకటి. ఉత్పత్తి సామర్థ్యాన్ని 13501950 మెగావాట్లకి పెంచుకునేందుకు సంస్థ సిద్ధపడుతున్నది<ref>{{cite web|url=http://www.spgl.co.in |title=SPGL.co.in |publisher=SPGL.co.in |accessdate=10 May 2014}}</ref>. [[సామర్లకోట]]లో రిలయన్స్ ఎనర్జీ సంస్థకి చెందిన 220 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం<ref>{{cite news| url=http://articles.economictimes.indiatimes.com/2011-01-22/news/28429445_1_power-plant-samalkot-plant-turbines |work=The Times of India |location=India |title= Anil Ambani monitors progress at Samalkot Plant |date=22 January 2011}}</ref>, [[పెద్దాపురం]]లో జి.వి.కే సంస్థకి చెందిన 469 మెగావాట్ల (కంబైన్డ్ సైకిల్) గౌతమి విద్యుదుత్పత్తి కేంద్రం పనిచేస్తున్నాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందం ద్వారా, ఈ సంస్థలు ఏ.పి ట్రాన్స్ కో కి, విద్యుచ్ఛక్తిని విక్రయిస్తాయి. రిలయన్స్ సంస్థ, [[సామర్లకోట]]లో 2400 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నది. 2010 నవంబరులో భారతదేశ పర్యటనకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, [[సామర్లకోట]] విద్యుదుత్పత్తి కేంద్రానికి టర్బైన్లను నిర్మించే ఇచ్చే కాంట్రాక్టుని, అమెరికాకు చెందిన జి.ఈ సంస్థకి కుదుర్చుకున్నాడు<ref>{{cite news| url=hhttp://www.thehindu.com/news/international/samalkot-on-obamas-strategic-map/article1116488.ece |work=The Hindu |location=India |title= Samalkot on Obama’s strategic map |date=22 January 2011}}</ref>. జి.వి.కె సంస్థ, గౌతమి విద్యుదుత్పత్తి కేంద్ర సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తోంది<ref>{{cite news| url=http://profit.ndtv.com/news/market/article-l-t-bags-rs-827-crore-orders-for-thermal-power-plant-construction-96921 |work=ND TV |location=India |title= L&T bags Rs. 827 crore orders for thermal power plant construction |date=25 November 2011}}</ref>.
 
అయితే, గెయిల్ సంస్ఠ సరఫరా సరిగా లేకపోవడం వలన, రిలయన్స్ అధీనంలో ఉన్న కె.జి-డి6 బేసిన్లో ఉత్పత్తి మందగించడం వలన, ఈ విద్యుత్ కేంద్రాలకి గ్యాసు అందడం లేదు<ref>{{cite news| url=http://www.thehindu.com/todays-paper/tp-national/gasbased-power-projects-shutting-down-units/article4621868.ece|work=The Hindu |location=India |title= Gas-based power projects shutting down units |date=13 April 2013}}</ref>. అందువలన, ప్రస్తుతం ఈ కేంద్రాలలో విద్యుదుత్పత్తి బహుకొద్దిగా జరుగుతున్నది. కాకినాడ సముద్రతీరం వద్ద నిర్మిస్తున్న ఎల్.ఎన్.జి టర్మినల్, వినియోగంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ సరఫరా ఇబ్బందులని అధిగమించవచ్చునని ఈ సంస్థలు ఆశిస్తున్నాయి<ref name="LNG"/>.. అంతేగాకుండా, మరిన్ని గ్యాసు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు వచ్చే అవకాశం ఉంది.
పంక్తి 215:
}}</ref>
 
కాకినాడలో, రూ 1801800 కోట్లతో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ (Indian Institute of Information Technology - IIIT) ని నిర్మించడానికి శంకుస్థాపన జరిగింది.<ref name = IIITK>{{cite web
| url = http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/pallam-raju-lays-foundation-for-iiit/article5625575.ece
| title = ఐఐఐటీ కి పల్లంరాజు శంకుస్థాపన
పంక్తి 239:
====ఎలక్ట్రానిక్స్====
కాకినాడలో ఉన్న ఆంధ్రా ఎలక్ట్రానిక్స్ లి. సంస్థ, 1977 నుండి ఎలక్ఱ్రానిక్ వస్తువులను తయారుచేస్తోంది.<ref>{{cite web|url=http://www.andhraelec.com/ |title=Andhraelec.com |publisher=Andhraelec.com |accessdate=17 August 2014}}</ref> కాకినాడ రేవు, పరిసర ప్రాంతాలలో ఎగుమతి ఆధారిత ఎలక్ట్రానిక్ వస్తు పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు, 2014-15 కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రసంగం, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.<ref>{{cite web|url=http://www.sakshi.com/news/top-news/hardware-park-to-set-up-in-kakinada-147171 |title=కాకినాడ కేంద్రంగా హార్డ్ వేర్ పార్క్ |publisher=www.sakshi.com|accessdate=17 August 2014}}</ref>
 
==ఆసుపత్రులు==
కాకినాడలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. వాటిల్లో కాకినాడ [[ప్రభుత్వ ఆసుపత్రి]], అపోలో హాస్పిటల్స్, శ్రీబాల ఈ.ఎన్.టీ కేర్, క్రిస్టియన్ కేన్సర్ హాస్పిటల్, కేర్ ఆసుపత్రి, సాయిసుధ ఆసుపత్రి, డి. వి రాజు కంటి ఆసుపత్రి, నయన ఐ కేర్ మొదలైనవి ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/కాకినాడ" నుండి వెలికితీశారు