కోబాల్ట్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వాహాక → వాహక, కనిష్ట → కనిష్ఠ, శిధిలా → శిథిలా (3), భాష్ప → using AWB
చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 11:
 
==పదోత్పత్తి==
మూలక పేరు కోబాల్ట్ కు మూలం [[జర్మనీ]] పదమైన kobalt, kobold అనగా దయ్యము/ పిశాచము (goblin ) <ref name=cobalt/><ref name= education>{{citeweb|url=http://education.jlab.org/itselemental/ele027.html|title=The Element Cobalt|publisher=education.jlab.org|accessdate=2015-04-28}}</ref>. మూడనమ్మకంతో కూడిన ఈ పేరుతో కోబాల్ట్ యొక్క ముడి ఖనిజాన్నిపిలిచేవారు.ఎందుకనగా రాగి, లేదా నికెలు లోహాలను ఉత్పత్తి చేసినట్టుగా, లోహాన్ని ఉత్పత్తి చేయుటకు మొదటి సారి ఈ ముడి ఖనిజాన్ని బట్టీ పెట్టినపుడు లోహ ఉత్పత్తి జరుగకుండా, కేవలం పొడి (కోబాల్ట్ (II) ఆక్సైడ్) ఎర్పడినది.ప్రథమంలో, ఉపయోగించు ముడి ఖనిజం [[ఆర్సెనిక్]]ను మాలిన్యంగా/కల్మషంగా కలిగి యుండుట వలన, బట్టీ (smelting) సమయంలో అత్యంత విష పూరితమైన, త్వరగా ఆవిరిగా మారు ఆర్సెనిక్ ఆక్సైడ్ [[వాయువు]]లువాయువులు వెలువడటం వలన లోహ ఉత్పత్తి అసాధ్యంగా మారినది.
 
==ఆవిష్కరణ==
పంక్తి 22:
==రసాయనిక ధర్మాలు==
కోబాల్ట్ హలోజను వాయువుల, మరియు సల్ఫరు వాయువుల వలన రసాయనిక చర్యకు లోనవ్వుతుంది..కోబాల్ట్‌ను [[ఆక్సిజన్]]తో వేడి చెయ్యడం వలన మొదట కోబాల్ట్ టెట్రాక్సైడ్ (Co<sub>3</sub>O<sub>4</sub>) ఏర్పరచును. 900&nbsp;°C వద్ద కొబాల్ట్ మోనాక్సైడ్ (CoO) గా మారును. కోబాల్ట్ మూలకం [[బోరాన్]], [[కార్బన్]], [[భాస్వరం]], [[ఆర్సెనిక్]], మరియు[[సల్ఫర్]] లతో రసాయనిక చర్య జరుపును.
.[[హైడ్రోజన్]] [[వాయువు (భౌతిక శాస్త్రం)|వాయువు]], మరియు [[నైట్రోజన్]] వాయువుతో రసాయనిక చర్య చెందడు.520K వద్ద ఫ్లోరిన్ (F2) తో చర్యవలన CoF<sub>3</sub> ఏర్పడును.అలాగే [[క్లోరిన్]], [[బ్రోమిన్]], [[అయోడిన్]] లతో రసాయనిక చర్య వలన సంబంధిత యుగ్మ హేలనాయిడులను కోబాల్ట్ ఏర్పరచును.
==సమ్మేళనాలు==
కోబాల్ట్ సమ్మేళనాల ఆక్సీకరణ స్థాయి -3 నుండి +4 వరకు ఉన్నప్పటికీ, కోబాల్ట్ సమ్మేళనాలసాధారణ ఆక్సీకరణ స్థాయి +2, మరియు +3 .
"https://te.wikipedia.org/wiki/కోబాల్ట్" నుండి వెలికితీశారు