శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
చి →‎పండితయశస్వి: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 46:
వీరికృతులలో ముగుల ప్రధానమైనది భారతాంధ్రీకరణము. లక్షశ్లోకములను కొన్ని వేల పద్యములందు పరివర్తన మొనరించిరి.ఆంధ్రశారదకు ఎనలేని భూషణములను సమర్పించిరి.తిక్కన భారతములో అనుశాసన పర్వములో పరమేశ్వరమహిమను వర్ణనము విడువబడింది. శ్రీ శంకరాచార్యులు భాష్యమువలన ఈనామములు విశేషప్రశస్తినొందినవి.స్తోత్రములు, కవచములు, అష్టకములు నిత్యపారాయణములు నిత్యపారాయణము వలన నిష్టారైసిద్ధిని చేకూర్చును గదా! వీనిని విడువక శ్రీ శాస్త్రులుగారు మూలానుసారముగా తమ ఆంధ్రీకరణమును సాగించిరి.తెలుగు కవితకు మిగుల సొంపు చేకూర్చ వివిధ రసములను, గుణాలంకారాదులను శ్రీశాస్త్రులుగారి రచనలందు పొడగాంతుము.వీరు దీనిని రెండు దశాబ్దములలోపున ముగించిరి.
 
[[బొబ్బిలి యుద్ధము]] నాటకమును శ్రీశాస్త్రిగారు వ్రాసిరి.ఇది రంగస్థలమున కెక్కిన దినములలో ఆంధ్ర వసుంధర పునాదులతో కదలినది.జయచంద్రుని తాళపుచెవి కనోజినుండి జారిపడి, [[విజయరామరాజు]] చేతులపడగా శత్రువున కాతడు దానినందిచెను-బొబ్బిలి రుధిరప్లావితమయినది.ఇది చాలా ఆదరణ పొందిన నాటకము. ఈగ్రంధమును శ్రీ శాస్త్రిగారు దివంగతుడైన తమ తనయుడు సుదర్శన సుధికి అంకితమొనరించిరి.ఈబాలుడు 9ఏళ్ళు అల్లారుముద్దుగా పెరిగి, మేధానిధియై దైవప్రేరణమున తలిదండ్రులను బాసి వారికి తీరని దుఃఖమును కలిగించిపోయెను.
స్వరాజ్యోదయము అను గ్రంథము శాస్త్రిగారి దేసభక్తి వ్యక్తీకరించింది. ఆంధ్రాభ్యుదయము అను చరిత్రాత్మిక పద్యకావ్యములో ఆంధ్రప్రముఖుల గుణగణములను సంక్షేపముగా వివరించిరి. భగవద్గీతాంధ్రీకరణము ను శాస్త్రిగారు [[సర్వేపల్లి రాధాకృష్ణన్]] పండితునకు సమర్పించిరి. సంస్కృతమున డాక్టర్ [[రాజేంద్రప్రసాద్]] జీవిత చరిత్రను వ్రాసిరి.
ఇతర రచనలు[మూలపాఠ్యాన్ని సవరించు]