గజేంద్ర మోక్షం: కూర్పుల మధ్య తేడాలు

చి 157.44.91.158 (చర్చ) చేసిన మార్పులను యర్రా రామారావు చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 13:
==కరి మొర విని శ్రీమహావిష్ణువు భూలోకానికి రావడం==
[[బొమ్మ:Gajendra moksham1.JPG|thumb|800x800px|వైకుంఠం తరలి వచ్చే చిత్రం|alt=|center]]
అలా మొరపెట్టుకొన్నప్పుడు శ్రీమహావిష్ణువు [[వైకుంఠం]]లోనివైకుంఠంలోని మందార వనాంతరంలో ఉన్న సరోవర సమీపంలోని చంద్రకాంత వేదికపై శ్రీమహావిష్ణువు లక్ష్మీ దేవితో సరస సల్లాపాలాడుతున్న సమయంలో గజరాజు పాహి పాహి అన్న మాట చెవిని పడింది. వెంటనే ఉన్నఫళాన గజరాజు రక్షణ కోసం బయలు దేరినాడు.<blockquote>సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే<br>పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం<br>తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో<br>పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై.</blockquote>అలా వెళ్తున్న నారాయణుడుని చూసి మహాలక్ష్మి తన మనస్సులొ ఈ విధంగా ఆలోచించింది. ఏ దుష్ట [[దుశ్శాసనుడు]] [[కబంధుడు|కబంధ]] హస్తాలలోనైన చిక్కుకొని [[ద్రౌపది]] దేవి వంటి ఇల్లాలు మెర పెట్టుకొంటోందా! మళ్ళి పరమ మూర్ఖుడైన [[సోమకాసురుడు]] [[చతుర్వేదాలు|వేదాలు]] దొంగిలించడానికి వచ్చాడా! అసురులు అమరావతి పైకి దండెత్తి వస్తున్నారా! [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదుని]] వంటి భక్తులను హింసించే [[హిరణ్యాక్షుడు]] మళ్ళీ బయలుదేరాడా అని సంశయించి ఆయన వెంట బయలుదేరింది.
 
==శ్రీమహావిష్ణువు సుదర్శనాన్ని విడవడం==
[[బొమ్మ:GAJENDRA MOKSHAM.JPG|800x800px|thumb|గజేంద్రుడిని మహావిష్ణువు రక్షించుట|alt=|center]]ఆ విధంగా గజరాజు ఉన్న సరోవరాన్ని చేరీచేరుతూనే తన [[సుదర్శన చక్రం|సుదర్శన చక్రాన్ని]] విడిచి పెట్టగానే విస్ఫులింగాలు చిమ్ముతూ ఆ సుదర్శనం మరుక్షణంలో సరోవరంలోకి ప్రవేశించి ఆ మొసలి తలను ఖండించింది. అప్పుడు గజేంద్రుడు ఊపిరి పీల్చుకొని కొలను నుండి వెలువడి కరిణీ బృందాన్ని చేరి సంతోషంతో తొండం ఎత్తి పలకరిస్తాడు. అప్పుడు శ్రీహరి తన పాంచజన్యాన్ని ([[శంఖం]]) పూరిస్తాడు. ఆ [[పాంచజన్య|పాంచజన్యం]] ధ్వని శత్రు జనానికి హృదయవిదారకం, సజ్జనులకు ఉల్లాస భరితం కలిగిస్తుంది. నారాయణుడు తన కర స్పర్శతో ఆ కరిని అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహంతో ఆ గజరాజు [[వైకుంఠం|వైకుంఠాన్ని]] చేరుకొంటాడు. నిరంతరం ఎవరైతే శ్రీహరిని స్మరిస్తారో వారిని ఎప్పుడు నేను విస్మరించను అని [[శ్రీదేవి]]కి చెప్పగా, ఆ [[లక్ష్మి]] దేవి దీనుల మొర విని వారిని రక్షించే శ్రీమహావిష్ణువుతో రావడం కంటే భాగ్యం ఎమి ఉంటుందని అంటుంది.
 
==గజరాజు మకరం జన్మ వృత్తాంతం==
"https://te.wikipedia.org/wiki/గజేంద్ర_మోక్షం" నుండి వెలికితీశారు