యిట్రియం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{Infobox yttrium}}
'''యిట్రియం''' (Yttrium) ఒక [[మూలకము]]. దీని సంకేతం Y, పరమాణుసంఖ్య 39. ఇది పరివర్తన లోహం. ఆవర్తన పట్టికలో d బ్లాకుకు చెందుతుంది. ఇది రసాయనికంగా లాంథనైడ్ల లాంటి ధర్మాలు కలిగి ఉంటుంది. దీనిని "విరళ మృత్తిక మూలకం" గా వర్గీకరించారు<ref name="IUPAC1">{{cite book|url=http://publications.iupac.org/books/rbook/Red_Book_2005.pdf|title=Nomenclature of Inorganic Chemistry: IUPAC Recommendations 2005|author=IUPAC contributors|date=2005|publisher=RSC Publishing|isbn=978-0-85404-438-2|editor=Connelly N G|page=51|accessdate=2007-12-17|editor2=Damhus T|editor3=Hartshorn R M|editor4=Hutton A T|archiveurl=https://web.archive.org/web/20090304204436/http://www.iupac.org/publications/books/rbook/Red_Book_2005.pdf|archivedate=2009-03-04|url-status=live}}</ref>. ఈ మూలకం ఎల్లప్పుడూ అరుదైన భూ ఖనిజాలలో లాంథనైడ్ల మూలకాలతో కలసి లభ్యమవుతుంది. ఇది ప్రకృతిలో మూలక రూపంలో లభ్యం కాదు. దీని ఏకైక స్థిరమైన ఐసోటోపు <sup>89</sup>Y. ఈ ఐసోటోపు భూ పటలంలో లభ్యమవుతుంది. ఈ మూలకం అంత అరుదైన (విరళ) మూలకాలు కాదు కాని ఆ పేరు అలా స్థిరపడిపోయింది; దీని బజారు ధర 1 గ్రాము 1 అమెరికా డాలరుకి వస్తుంది.ఇది [[ఆవర్తన పట్టిక]]<nowiki/>లో 3వ గుంపుకి (కుటుంబానికి), 5వ పీరియడుకు చెందినది.
 
 
 
"https://te.wikipedia.org/wiki/యిట్రియం" నుండి వెలికితీశారు