నేపాలీ భాష: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
కొంత అనువాదము
పంక్తి 1:
{{అనువాదము}}
'''నేపాలీ''' ఇండో-ఆర్యన్ బాషా కుటుంబానికి చెందిన బాష. నేపాలీ బాషను [[నేపాల్]], [[ఇండియా]], [[భూటాన్]] మరియు కొంత భాగము [[బర్మా]] దేశాలలో మట్లాడతారు. ఇది నేపాల్ మరియు భారత దేశములలో అధికార బాష. నేపాల్ లో దాదాపు అర్ధ భాగము ప్రజలు నేపాలీని మాతృభాషగా మాట్లాడతారు. ఇంకా చాలా మంది నేపాలీలు ద్వితీయ భాషగా మట్లాడతారు.
'''Nepali''' is an [[Indo-Aryan languages|Indo-Aryan language]] spoken in [[Nepal]], [[India]], [[Bhutan]] and partially in [[Burma]]. It is the official language of [[Nepal]] and [[India]]. Roughly half the population of Nepal speaks Nepalese as a mother tongue, and many other Nepalese speak it as a second language.
 
నేపాలీ తమ భాషను ఖస్కూరా అని పిలుచుకుంటారు. ఇదేకాక అనేక పేర్లతో చలామణి అవుతుంది. ఆంగ్లములో సాధారణముగా నేపాల్ కు చెందిన భాష కాబట్టి నేపాలీ లేదా నేపాలీస్ అని అంటారు. ఖస్కూరాను గోర్ఖాలీ లేదా గుర్ఖాలీ (గూర్ఖాల భాష) మరియు పర్బతీయ (పర్వత ప్రాంతాల భాష) అని కూడా అంటారు.
Khaskura, as its speakers themselves call it, passes under various names. English speakers generally call it Nepali or Nepalese (i.e. the language of Nepal). Khaskura is also called Gorkhali or Gurkhali, the language of the [[Gurkha]]s, and Parbatiya, the language of the mountains.
 
Nepali is the easternmost of the [[Pahari languages]], a group of related languages spoken across the lower elevations of the [[Himalaya]] range, from eastern Nepal through the Indian states of [[Uttaranchal]] and [[Himachal Pradesh]]. Nepali developed in close proximity to a number of [[Tibeto-Burman languages]], most notably [[Newari]], and shows Tibeto-Burman influences.
 
హిమాలయ పర్వత సానువులలో తుర్పు నేపాల్ నుండి భారత రాష్ట్రాలైన [[ఉత్తరాంచల్]] మరియు [[హిమాచల్ ప్రదేశ్]] వరకు మాట్లాడే పహారీ భాషలలో నేపాలీ అన్నిటికంటే ప్రాచ్యమైనది. నేపాలీ అనేక టిబెటో-బర్మన్ బాషలకు, ప్రత్యేకముగా నేవారీ బాష కు సన్నిహితముగా అభివృద్ధి చెందినది. అందువలన నేపాలీపై టిబెటో-బర్మన్ ప్రభావాలు కనిపిస్తాయి.
Nepali is closely related to Hindi but is more conservative, borrowing fewer words from Persian and English and using more Sanskritic derivations. Today, Nepali is commonly written in the [[Devanagari]] script. [[Bhujimol]] is an older script native to Nepal.
 
పంక్తి 29:
 
* pugyo पुग्यो —[it] arrived/sufficed — That is enough.
 
 
{{interwiki|code=ne}}
{{lang-stub}}
 
[[Category:ఇండో-ఆర్యన్ భాషలు]]
[[Category:భారతీయ భాషలు]]
[[Category:Languagesభూటాన్ of Bhutanభాషలు]]
[[Category:Languagesనేపాల్ of Nepalభాషలు]]
{{భారతీయ భాషలు}}
[[en:Nepali]]
[[bg:Непалски език]]
[[da:Nepalesisk]]
"https://te.wikipedia.org/wiki/నేపాలీ_భాష" నుండి వెలికితీశారు