వికీపీడియా:శైలి/భాష: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''మందార మకరంద మాధుర్యమును బోలు''' అన్న తెలుగు వాక్యాన్ని అనుసరించి, మీకు తెలిసినంతలో చక్కటి తెలుగు పదాలతో వ్యాసం రాయండి. మాట్లాడే శైలి కాకుండా రాసే శైలిని అవలంబించండి. తెలుగు వికీపీడియాలోని వ్యాసాలు తెలుగు భాషలోనే రాయాలి. ఇంగ్లీషులోగాని, మరే ఇతర భాషలోగానీ రాయకూడదు.
 
ఇంగ్లీషు నుండి అనువదించేటపుడు, సహజమైన తెలుగు భాషనే రాయాలి. యాంత్రికంగా చేసే అనువాదాలు కృతకంగా ఉంటాయి. కర్మణి ప్రయోగాలు, మరియు వంటి అసహజమైన వాడుకలూ ఆ అనువాదాల్లో ఉంటాయి. వాటిని సవరించకుండా యథాతథంగా ప్రచురించరాదు.
 
==వ్యావహారిక భాష==