ముందడుగు (1958 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:

==పాటలు==
ఈ చిత్రంలోని పాటలను [[ఆత్రేయ]] రచించగా [[కె.వి.మహదేవన్]] సంగీతాన్ని సమకూర్చాడు<ref>{{cite web |last1=కొల్లూరి భాస్కరరావు |title=ము౦దడుగు - 1958 |url=https://ghantasalagalamrutamu.blogspot.com/2012/06/1958.html |website=ఘంటసాల గళామృతము |publisher=కొల్లూరి భాస్కరరావు |accessdate=28 January 2020}}</ref>.
* కోడెకారు చిన్నవాడా వన్నెకాడా - గానం: [[మాధవపెద్ది సత్యం]], [[ఎస్.జానకి]]; రచన: [[ఆత్రేయ]]
{| class="wikitable"

! క్ర.సం !! పాట !! పాడినవారు

| 1 || సంబరమే బలే బలే సంబరమే అంబరాన చుక్క కన్నె || [[ఎస్.జానకి]]

| 2 || ఆనందం ఎందుకో అనుబంధం ఏమిటో ఎవరో ఏమో ఎరుగను గాని || ఎస్.జానకి

| 3 || అందాన్ని నేను ఆనందాన్ని నేను అందీ అందక నిన్ను ఆడించుతాను || [[కె.జమునారాణి]]

| 4 || కోడెకారు చిన్నవాడా వాడిపోని వన్నెకాడా కోటలోన పాగా వేశావా || ఎస్.జానకి,
[[మాధవపెద్ది సత్యం|మాధవపెద్ది]]

| 5 || చినదానా చినదానా సరుగు తోటలో పరుగులు తీసే ఉరకలు వేసే || మాధవపెద్ది

| 6 || మాబాబు మామంచి బాబు మనసిచ్చి || జి.కస్తూరి,
డి.ఎల్.రాజేశ్వరి,
స్వర్ణలత,
[[పిఠాపురం నాగేశ్వరరావు|పిఠాపురం]] బృందం

| 7 || అప్పన్నా తన్నామన్నా మారోరి భైరన్నా || జి.కస్తూరి,
డి.ఎల్.రాజేశ్వరి

==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:జగ్గయ్య నటించిన సినిమాలు]]
[[వర్గం:కె.వి.మహదేవన్ సంగీతం కూర్చిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ముందడుగు_(1958_సినిమా)" నుండి వెలికితీశారు