రాజధాని: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:204:6601:AC75:0:0:B68:68B1 (చర్చ) చేసిన మార్పులను యర్రా రామారావు చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 4:
పూర్వ కాలంలో రాజులు తమ రాజ్యానికి లేదా సామ్రాజ్యానికి కేంద్రంగా చేసుకుని పరిపాలించేవారు. పూర్వం ఈ నగరాలకే రాజధాని అనే పేరు వచ్చింది. ఉదాహరణకు అక్బరు కాలంలో భారత రాజధాని [[ఫతేపూర్ సిక్రీ]], ఆ తరువాత [[ఆగ్రా]].
 
అలాగే సమకాలీనంలో, ఒక రాజ్యం అనగా దేశం, తన రాజకీయ విషయాలను ఒకే చోట నుండి పర్యవేక్షించడానికి, పరిపాలించడానికి ఎంచుకున్న నగరమే ఈ రాజధాని. ఉదాహరణకు నేటి భారత్ రాజధాని [[న్యూఢిల్లీ]]. [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]] రాజధాని [[హైదరాబాదు]]., [[ఆంధ్ర రాష్ట్ర]] రాజధాని [[అమరావతి]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రాజధాని" నుండి వెలికితీశారు