పీష్వా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q1816155 (translate me) |
K.Venkataramana (చర్చ | రచనలు) {{మూలాలు లేవు}} ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
[[File:The Mahratta Peshwa and his Ministers, at Poonah.jpg|thumb|మంత్రులతో పీష్వా]]
[[పీష్వా]] అంటే ప్రధాన మంత్రి. ఇది శివాజీ పరిపాలనా కాలంలో ప్రవేశపెట్టబడిన పదవి. మహారాష్ట్రులకు [[భారతదేశ చరిత్ర]]లో సమున్నత స్థానం కల్పించిన మహారాష్ట్ర జాతిపిత [[శివాజీ]] మంత్రివర్గంలో అత్యంత ముఖ్యమైన పదవి పీష్వా. పీష్వా రాజుకు కుడి భుజంలా పనిచేస్తూ పరిపాలనా విధులలో పాలుపంచుకొనేవాడు.
|