పింగళి లక్ష్మీకాంతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
పింగళి లక్ష్మీకాంతం [[1894]], [[జనవరి 10]] న [[కృష్ణా జిల్లా]] [[ఆర్తమూరు]]లో జన్మించాడు. ఈయన స్వగ్రామం [[చిట్టూర్పు]]. వీరి తల్లిదండ్రులు వెంకటరత్నం, కుటుంబమ్మ. ప్రాథమిక విద్యాభ్యాసం [[రేపల్లె]]లో పొందిన తరువాత [[మచిలీపట్నం]]లోని హిందూ ఉన్నత పాఠశాల మరియు [[నోబుల్ కళాశాల]]లో చేశారు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]]లో ఎం.ఏ. పట్టా పొందారు. [[తిరుపతి వెంకట కవులు|తిరుపతి వేంకట కవులలో]] ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రికి శుశ్రూష చేసి, సంస్కృతాంధ్రాలలో బాగా పఠించి వారి శిష్యులలో అగ్రగణ్యులయ్యారు.
 
నోబుల్ కళాశాలకు చెందిన పాఠశాలలో ఆంధ్ర పండితుడిగా పనిచేశారు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]]లోని ప్రాచ్య పరిశోధన విభాగంలో కొంతకాలం పరిశోధన చేశారు. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్ర విశ్వ కళాపరిషత్తుకళాపరిషత్తులోను,]]లోను మరియు శ్రీ[[వేంకటేశ్వరవిశ్వవిద్యాలయంశ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం|శ్రీ వేంకటేశ్వరవిశ్వవిద్యాలయంలోను]]లోను ఆంధ్రాచార్యులుగా [[అధ్యక్షులుఅధ్యక్షుడు|అధ్యక్షులుగా]]గా పనిచేసారు.
 
[[కాటూరి వెంకటేశ్వరరావు]]తో కలసి వీరు [[ఆంజనేయస్వామి]]పై ఒక [[శతకం]] చెప్పారు. వీరిద్దరు [[జంటకవులుజంట కవులు|జంటకవులుగా]]గా ముదునురు, [[తోట్లవల్లూరు]], [[నెల్లూరు]] మొదలగు చోట్ల [[శతావధానాలు]] చేశారు.
 
వీరు పాండవోద్యోగ విజయములు, ముద్రా రాక్షసము నాటకాలలో ధర్మరాజు, రాక్షస మంత్రిగా పాత్రలు చక్కగా పోషించి పేరుపొందారు. [[కేంద్ర సాహిత్య అకాడమీ]] కార్యవర్గ సభ్యులుగా వ్యవహరించారు. [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ]] వీరికి విశిష్ట సభ్యత్వం ఇచ్చి సత్కరించింది.
పంక్తి 57:
 
==రచనలు==
 
# ''ఆంధ్ర సాహిత్య చరిత్ర''<ref>[http://www.archive.org/details/andhrasahityacha025940mbp Online copy of ''Andhra Sahitya Charitra'', The Internet Archive]</ref>
# ''సాహిత్య శిల్ప సమీక్ష''
# ''మధుర పండిత రాజము''
# ''సంస్కృత కుమార వ్యాకరణము''
# ''గంగాలహరి''
# ''తేజోలహరి''
# ''ఆత్మాలహరి''
# ''ఆంధ్ర వాజ్మయ చరిత్ర'' (?)
# ''గౌతమ వ్యాసాలు''
# ''గౌతమ నిఘంటువు'' (ఇంగ్లీష్ - తెలుగు)
# ''నా రేడియో ప్రసంగాలు''
# ''మానవులందరు సోదరులు'' (మహాత్మా గాంధీ ప్రవచనాలకు అనువాదం)
# ''తొలకరి''
# ''[[సౌందర నందము]]'' (1932) - పింగళి కాటూరి కవుల జంట కృతి
# ''ఆంగ్లేయ దేశ చరిత్రము'' (1931) <ref>{{cite book|last1=లక్ష్మీకాంతం|first1=పింగళి|title=ఆంగ్లేయ దేశ చరిత్రము|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=aan%27gladeisha%20charitra&author1=el%20ji%20braak%20d%27ak&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=1931%20&language1=telugu&pages=538&barcode=2990100067403&author2=&identifier1=&publisher1=Indian%20Publishing%20House,%20Limited,%20Chennapuri&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=CPBL,%20Cuddapah&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-02-05&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data_copy/upload/0067/408}}{{dead link|date=April 2018}}</ref>
# "పల్నాటి వీర చరిత్ర"ను పరిష్కరించాడు.
 
==మూలాలు==