యునెస్కో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 14.139.82.37 (చర్చ) చేసిన మార్పులను యర్రా రామారావు చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 16:
'''ఐక్య రాజ్య సమితి విద్యా, విజ్ఞాన (శాస్త్రీయ) మరియు సాంస్కృతిక సంస్థ''' (యునెస్కో), '''United Nations Educational, Scientific and Cultural Organization''' ('''UNESCO'''), [[ఐక్యరాజ్యసమితి]]కి చెందిన ఒక ప్రధాన అంగము. ఇది ఒక ప్రత్యేక సంస్థ కూడా. దీనిని 1945 లో స్థాపించారు. ఇది తన క్రియాశీల కార్యక్రమాలలో [[శాంతి]], [[రక్షణ]] లకు తన తోడ్పాటు నందిస్తుంది. అంతర్జాతీయ సహకారంతో విద్య, [[విజ్ఞానం]] మరియు [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] పరిరక్షణ కొరకు పాటు పడుతుంది.[http://portal.unesco.org/en/ev.php-URL_ID=15244&URL_DO=DO_TOPIC&URL_SECTION=201.html] ఇది [[నానాజాతి సమితి]] యొక్క వారసురాలు కూడా.
 
యునెస్కోలో 195193 సభ్యులు మరియు 6 అసోసియేట్ సభ్యులు గలరు. దీని ప్రధాన కేంద్రం, [[పారిస్]], [[ఫ్రాన్స్|ఫ్రాన్సు]]లో గలదు.
 
== నిర్మాణం ==
"https://te.wikipedia.org/wiki/యునెస్కో" నుండి వెలికితీశారు