హైదరాబాదు విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
== ఇందిరా గాంధీ స్మారక గ్రంథాలయం==
[[దస్త్రం:IGML.jpg|thumb|ఇందిరాగాంధీ స్మారక (మెమొరియల్) గ్రంధాలయం ]]
ఇందిరా గాంధీ స్మారక గ్రంథాలయం, హైదరాబాదు విశ్వవిద్యాలయమునకు విద్య, బోధన మరియు పరిశోధన విషయాలలో అత్యంత సహాయకారిగా ఉంటున్నది. ఈ గ్రంథాలయం మొదల గోల్డెన్ త్రెషొల్డ్ మరియు కాంపస్ శాఖలలో కొనసాగినను విశ్వవిద్యాలయమునకు కేంద్రీయ గ్రంథాలయంగా ఏర్పడినది. అప్పటి మన దేశ ఉపాధ్యక్షుడు గౌ! శ్రీ శంకర్ దయాల్దయాళ్ శర్మ గారు 1988 అక్టోబరు 21 నుంచి ప్రారంభించారు. అదే సందర్భంగా పూర్వ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సంస్మరణార్ధం ఈ గ్రంథాలయానికి ఇందిరాగాంధీ స్మారక గ్రంథాలయం అని నామకరణము చేసారు. ఉన్నత విద్యా బోధన, పరిశోధన విషయములకు చేయుతనిస్తూ, ఆధునికపద్ధతులనుఆధునిక పద్ధతులను అనుసరించుతూ, చక్కటి అధ్యయన వనరులకు కేంద్రముగా మలచుట ఈ గ్రంథాలయం ముఖ్యొద్దేశముముఖ్యోద్దేశ్యము.<ref>http://igmlnet.uohyd.ac.in:8000</ref>
 
అందుకు తగినట్లుగా ఈ గ్రంథాలయం ముందుగా విశ్వవిద్యాలయ అవరణము లోని మిగిలిన విభాగములతో నెట్వర్క్ ద్వారా అనుసంధానిపబడిఉన్నది. తద్వారా గ్రంథాలయఆన్గ్రంథాలయ ఆన్ లైన్ గ్రంథసూచిక విశ్వవిద్యాలయ అవరణము లోని మిగిలిన విభాగములకే కాకుండా ప్రపంచము నలుమూలలకు అందుబాటులోనున్నది. అదే విధముగా గ్రంథాలయం కొనుగోలు చేసిన మరియు విశ్వవిద్యాలయ ఆర్థిక వనరుల సమాఖ్య (UGC) వారు అందచేస్తున్న విద్యుత్ ప్రచురణలు/వనరులు, గ్రంథాలయంలో ఉన్న అచ్చు ప్రతులు కూడా అందరి చదువరుల అందుబాటులో ఉంచుటకు తగినట్లుగా కంప్యుటర్లు, వై-ఫై, అంతర్జాల శోధన యంత్రములు, అంధ విద్యార్థుల సౌకర్యార్ధము ప్రత్యేక సాధనములు సమకూర్చారు.
 
గ్రంథాలయంలో నాలుగు లక్షలకు పైగా పుస్తకములు, విద్య, వైజ్ఞానిక పత్రికల పూర్వ ప్రతులు, 50 పైగా ఎలక్ట్రానిక్ జర్నల్లువైజ్ఞానిక పత్రికలు/పుస్తకములు, గణాంకాలు పొందుపరిచిన డాటాబేస్ లు, 500 పైగా వైజ్ఞానిక పత్రికలు, దిన, వార, మాస పత్రికలు, విశ్వవిద్యాలయ సిద్ధాంత గ్రంథములు, ఉపన్యాస గ్రంథాలు, ప్రోజెక్ట్ రిపొర్ట్ లు మరియు ప్రభుత్వ/ప్రభువేతరప్రభుత్వేతర ప్రచురణలు కూడా ఉన్నాయి. ఈ గ్రంథసముదాయము మొత్తము కంప్యూటరీకరణము అయి సమాచారము అంతా అన్ లైన్ సూచిక ద్వారా అందరికి అందుబాటులో ఉంది. ఈ కంప్యుటరీకరణ అంతా VTLS - VIRTUA అను అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ సహాయముతో జరిగింది. 1998 వ సంవత్సరం నుంచి గ్రంధాలయం ప్రత్యేకంగా లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్  లో ప్రతిసంవత్సరం  పోస్ట్ గ్రాడుయట్ డిప్లమా అధ్యయనాన్ని (PGDLAN) సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్టుయల్ లెర్నింగ్ (CDVL) వారి సహకారముతో నిర్వహిస్తొంది.     
 
ప్రస్తుతం అఖ్రం ((ACRHEM) సెంటర్ ఇంకా  సెంటర్ ఫర్ ఇంటెగ్రేటెడ్ స్టడీస్ (CIS) లకు అదనంగా శాఖా గ్రంధాలయాలు పని చేస్తున్నాయి.