భౌగోళిక నిర్దేశాంక పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

చిత్రాన్ని సవరించాను
మరియు ల తీసివేత
పంక్తి 1:
{{వికీకరణ}}
 
[[File:Latitude and Longitude of the Earth-te.svg|thumb|300px|భూమి యొక్క అక్షాంశం (Latitude) మరియు, రేఖాంశం (Longitude)]]
[[File:Geographic coordinates sphere.svg|thumb|రేఖాంశం '''ఫై''' (φ) మరియు అక్షాంశం '''లామ్డా''' (λ)]]
'''భౌగోళిక నిర్దేశాంక పద్ధతి''' అనగా ఒక నిర్దేశాంకాల వ్యవస్థ, ఇది [[భూమి]]పై ఉన్న ప్రతి స్థానాన్ని [[సంఖ్య]]లు లేదా [[అక్షరం|అక్షరాల]] సమితి ద్వారా సూచిస్తుంది. నిర్దేశాంకము తరచుగా సంఖ్యల యొక్క ఒకదానిని నిలువు స్థానము ఆధారంగా మరియు సంఖ్యల యొక్క రెండొవ లేదా మూడవ దానిని సమాంతర స్థానం ఆధారంగా ఎంపిక చేసుకుంటుంది. నిర్దేశాంకము యొక్క సాధారణ ఎంపికగా [[అక్షాంశం]], [[రేఖాంశం]] మరియు ఎలివేషన్ ఉన్నాయి.
 
==భౌగోళిక అక్షాంశంఅక్షాంశ మరియు రేఖాంశంరేఖాంశాలు==
ప్రధాన వ్యాసాలు: [[అక్షాంశం]] మరియు, [[రేఖాంశం]]
 
అక్షాంశం:<br />భూగోళాన్ని తూర్పుఉత్తర, పడమరదక్షిణ భాగాలుగా విడగొట్టే ఊహాజనితమైన గీతలను అక్షాంశాలని (Latitude) పిలుస్తారు. ఈ రేఖలు ఏదైనా ప్రదేశం అంతర్జాతీయ గ్రీన్ విచ్ రేఖాంశానికి ఎంత దూరంలో ఉన్నది అన్న విషయం తో పాటు, ఆ ప్రదేశం తూరపు దిక్కున ఉన్నదా, లేక పడమటి దిక్కున ఉన్నదా అన్న విషయాన్ని సూచిస్తాయి. గ్రీకు అక్షరం లామ్డా, \lambda\,\! అక్షాంశాలకు గుర్తు. సాధారణంగా అక్షాంశాలను డిగ్రీలతో కొలుస్తారు. అంతర్జాతీయ గ్రీన్ విచ్ రేఖాంశం 0° గా వ్యవహరిస్తారు. భూగోళం మొత్తం 360 రేఖాంశాలుగా విభజింపబడింది. అంతర్జాతీయ తేదీ రేఖ చాలా వరకు 180వ అక్షాంశాన్ని అనుసరిస్తుంది.
అక్షాంశం:<br />
భూగోళాన్ని తూర్పు, పడమర భాగాలుగా విడగొట్టే ఊహాజనితమైన గీతలను అక్షాంశాలని (Latitude) పిలుస్తారు. ఈ రేఖలు ఏదైనా ప్రదేశం అంతర్జాతీయ గ్రీన్ విచ్ రేఖాంశానికి ఎంత దూరంలో ఉన్నది అన్న విషయం తో పాటు, ఆ ప్రదేశం తూరపు దిక్కున ఉన్నదా, లేక పడమటి దిక్కున ఉన్నదా అన్న విషయాన్ని సూచిస్తాయి. గ్రీకు అక్షరం లామ్డా, \lambda\,\! అక్షాంశాలకు గుర్తు. సాధారణంగా అక్షాంశాలను డిగ్రీలతో కొలుస్తారు. అంతర్జాతీయ గ్రీన్ విచ్ రేఖాంశం 0° గా వ్యవహరిస్తారు. భూగోళం మొత్తం 360 రేఖాంశాలుగా విభజింపబడింది. అంతర్జాతీయ తేదీ రేఖ చాలా వరకు 180వ అక్షాంశాన్ని అనుసరిస్తుంది.
 
రేఖాంశం:<br />భూగోళాన్ని ఉత్తరతూర్పు, దక్షిణపడమర భాగాలుగా విడగొట్టే ఊహాజనితమైన గీతలను రేఖాంశాలని (Longitude) పిలుస్తారు. ఈ రేఖలు ఏదైనా ప్రదేశం భూమధ్యరేఖ ఎంత దూరంలో ఉన్నది అన్న విషయం తో పాటు, ఆ ప్రదేశం ఉత్తరార్థ గోళంలో ఉన్నదా, లేక దక్షిణార్థ గోళంలో ఉన్నదా అన్న విషయాన్ని సూచిస్తాయి. గ్రీకు అక్షరం ఫై, \phi\,\! రేఖాంశాలకు గుర్తు. సాధారణంగా రేఖాంశాలను డిగ్రీలతో కొలుస్తారు. భూమధ్యరేఖను 0° గానూ, ఉత్తర ధ్రువాన్ని 90°N, దక్షిణ ధ్రువాన్ని 90°S గానూ వ్యవహరిస్తారు.
రేఖాంశం:<br />
భూగోళాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విడగొట్టే ఊహాజనితమైన గీతలను రేఖాంశాలని (Longitude) పిలుస్తారు. ఈ రేఖలు ఏదైనా ప్రదేశం భూమధ్యరేఖ ఎంత దూరంలో ఉన్నది అన్న విషయం తో పాటు, ఆ ప్రదేశం ఉత్తరార్థ గోళంలో ఉన్నదా, లేక దక్షిణార్థ గోళంలో ఉన్నదా అన్న విషయాన్ని సూచిస్తాయి. గ్రీకు అక్షరం ఫై, \phi\,\! రేఖాంశాలకు గుర్తు. సాధారణంగా రేఖాంశాలను డిగ్రీలతో కొలుస్తారు. భూమధ్యరేఖను 0° గానూ, ఉత్తర ధ్రువాన్ని 90°N, దక్షిణ ధ్రువాన్ని 90°S గానూ వ్యవహరిస్తారు.
 
[[వర్గం:భూగోళ శాస్త్రము]]