క్రిష్టంశెట్టిపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి Add 512*512 OSM map to show near by places using Wikidata
చి clean up, replaced: గ్రామము → గ్రామం (5)
పంక్తి 2:
 
[[ఫైలు:Yeguva bheema lingeswara swami temple.JPG|thumb|కిష్టంశెట్టిపల్లెలో ఎగువ భీమలింగేశ్వరాలయం]]
'''క్రిష్టంశెట్టిపల్లి''', [[ప్రకాశం]] జిల్లా, [[గిద్దలూరు]] మండలానికి చెందిన [[గ్రామముగ్రామం]]<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్ నం.523357., ఎస్.టి.డి.కోడ్ = 08405.
 
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}
పంక్తి 9:
 
==గ్రామ భౌగోళికం==
గిద్దలూరు, నంద్యాల మార్గంలో ఉన్న గ్రామముగ్రామం. గ్రామానికి సమీపంలో [[సగిలేరు]] నది ప్రవహిస్తున్నది.
 
===సమీప మండలాలు===
ఉత్తరాన [[రాచెర్ల]] మండలం, దక్షణాన [[కొమరోలు]] మండలం, ఉత్తరాన [[బెస్తవారిపేట]] మండలం, దక్షణాన [[కలశపాడు]] మండలం.
 
==గ్రామములోనిగ్రామంలోని మౌలిక సదుపాయాలు==
===వైద్య సౌకర్యం===
ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.
 
==గ్రామములోగ్రామంలో రాజకీయాలు==
ఈ గ్రామంలో అందరి పథం ఐకమత్యం.
 
పంక్తి 36:
 
===శ్రీ నెమలిగుండ్ల రంగనాయకస్వామివారి ఆలయం===
ఈ ఆలయం, ఎగువ భీమలింగేశ్వరస్వామివారి ఆలయంలోని ఒక ఉపాలయం. ఈ ఆలయంలో, 2015, మే నెల-22వ తేదీ శుక్రవారం నాడు, ఆలయ శిఖర, ధ్వజస్తంభ, కలశ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆ తరువాత, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామములోగ్రామంలో ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించి, గెలుపొందిన యజమానులకు బహుమతులు అందజేసినారు. [6]
===శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం===
[[శ్రీరామనవమి]] సందర్భంగా, ఈ గ్రామంలోని ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణాన్ని, వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా, గ్రామంలో ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేస్తారు. [4]