శాయపురం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించా
చి clean up, replaced: గ్రామము → గ్రామం (5)
పంక్తి 92:
}}
 
'''శాయపురం''' (''Sayapuram''), [[కృష్ణా జిల్లా]], [[ఉయ్యూరు మండలం|ఉయ్యూరు మండలానికి]] చెందిన [[గ్రామముగ్రామం]].
[[బొమ్మ:SAAYIPURAM SIVAALAYAM.jpg|right|thumb|250px|'''శివాలయం''']]
[[బొమ్మ:SAAYIPURAM VISHNAALAYAM.jpg|right|thumb|250px|'''విష్ణాలయం''']]
పంక్తి 99:
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
గ్రామమునకుగ్రామంనకు ఈ నామము షాహిపురం నుండి వచ్చింది. ఈ ఊరి పెద్దల, వృద్దుల కథనం ప్రకారము 16 శతాబ్దమునందు ఈ గ్రామముగ్రామం ఏర్పడినది అని, ఆ రోజులలో ఈ ప్రాంతము పరిపాలించుచున్న నవాబు హిందూ దివాను ఇచ్చటికి వచ్చి చెరువు వద్ద విశ్రాంతి తీసుకున్నాడు అని. ఆ చెరువునీటి రుచి ఇష్టపడి. అక్కడ ఒక శివాలయము, ఒక విష్ణు ఆలయం కట్టదల్చుకొని అక్కడ మసీదు కడుతున్నట్లు చెప్పి నిధులు తీసుకొని ఆలయములు కట్టించాడు అని (ఈ కథనముననుసరించి ఇక్కడ విష్ణాలయము, శివాలయములు కలవు).అక్కడికి కొంత దూరంలో మసీదు కూడా కట్టించి తరువాత ఈ ప్రాంతమునకు షాహిపురమని పేరు పెట్టినట్లుగా చెపుతారు. కాలక్రమంలో షాహిపురం శాయపురంగా మారినదిగా ఆ గ్రామ పెద్దలు వివరించారు.
 
==గ్రామ భౌగోళికం==
పంక్తి 112:
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
గ్రామమునకుగ్రామంనకు ఇప్పటికి కూడా సరయిన ప్రయాణ సదుపాయములు లేవు. [[విజయవాడ]] నుండి బస్సులో [[నాగాయలంక]], [[అవనిగడ్డ]] మార్గములో [[బస్సు]] ఎక్కి, [[గోపువానిపాలెం]] స్టాపులో దిగాలి. అక్కడినుంచి ఆటోలో శాయపురానికి వెళ్ళవచ్చు.
రైల్వేస్టేషన్: విజయవాడ 29 కి.మీ
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
గ్రామములోగ్రామంలో ఒక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో [[రేడియో]] పాఠాలు విని నేర్చుకొనే సదుపాయం కలుగజేశారు.
మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, శాయపురం
 
"https://te.wikipedia.org/wiki/శాయపురం" నుండి వెలికితీశారు