"శ్రీమదాంధ్ర భాగవతం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(వ్యాసాన్ని పూర్తి చేసాను. తప్పులు ఉంటే సవరించండి)
 
“పురా అపి నవ ఇతి పురాణః”. ఎంత పురాతనమైనదై ఉండి ఎప్పటికప్పుడు సరికొత్తగా స్పురిస్తుండేది పురాణం. భాగవత మహా పురాణం అష్టాదశ పురాణాలలోనిది, కావ్యత్రయం లోనిది. సర్గ, ప్రతిసర్గ, మనువులు, మన్వంతరము, వంశాను చరితములు పురాణానికి పంచలక్షణాలు అంటారు. వాటిలో ప్రధానమైనవి అష్టాదశ పురాణాలు. అవి మత్య్య, మార్కండేయ, భాగవత, భవిష్యత్, బ్పహ్మాండ, బ్రాహ్మ, బ్రహ్మ, వైవర్త, వామన, వాయవ్య, వైష్ణవ, వారాహ,అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాందములు యని 18.
 
125

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2845737" నుండి వెలికితీశారు