నా పేరు పతంజలి తల్లాప్రగడ. మా ఊరు ఉంగుటూరు, పశ్చిమ గోదావరి జిల్లా. ప్రస్తుతం నేను deloitte లో పని చేస్తున్నాను. గత కొద్ధి రోజులుగా వికీపీడియా లో తెలుగులో వ్యాసాలూ రాస్తున్నాను. నేను తెలుగు, ఆంగ్లము లలో రాయగలను. తర్జుమా కూడా చేయగలను.