అత్తలూరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రా
చి clean up, replaced: గ్రామము → గ్రామం (3), typos fixed: చినది. → చింది., పోలింగ్ స్టేషన్ → పోలింగ్ కేంద్రం, ద్వార → ద్వ
పంక్తి 92:
}}
 
'''అత్తలూరు''', [[గుంటూరు జిల్లా]], [[అమరావతి మండలం|అమరావతి మండలానికి]] చెందిన గ్రామముగ్రామం. ఇది మండల కేంద్రమైన అమరావతి నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[సత్తెనపల్లి]] నుండి 29 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1188 ఇళ్లతో, 4783 జనాభాతో 1524 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2406, ఆడవారి సంఖ్య 2377. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1653 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 377. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589939<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522436.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 99:
=== గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు ===
[[తాడేపల్లి]], [[మంగళగిరి]], తుళ్లూరు, [[దుగ్గిరాల]], [[తెనాలి]], [[తాడికొండ]], గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, [[పెదకాకాని]], [[వట్టిచెరుకూరు]], [[అమరావతి]], కొల్లిపర, [[వేమూరు]], కొల్లూరు, [[అమృతలూరు]], [[చుండూరు]] మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
*అత్తలూరు ఆ చుట్టుపక్కల గ్రామాలకు మంచి విద్యా కేంద్రము. కమ్మ వారు ప్రధాన సామాజిక వర్గము గల గ్రామములోగ్రామంలో వ్యవసాయము వారి ముఖ్య వృత్తి. అత్తలూరు జిల్లా కేంద్రమైన గుంటూరు నుండి 50కి.మి మరియు అమరావతి నుండి 15కి.మి దూరమున ఉంది. శివారు గ్రామమైన నూతలపాటి వారి పాలెం, అత్తలూరు గ్రామ పంచాయితిలో అంతరభాగంగా ఉంది. పూర్వము అత్తలూరు 6 సామాజిక ప్రాంతాలుగా వుండేది.
* తూర్పు బజారు
* నడిమ బజారు
పంక్తి 106:
* చిన్న పల్లె
* ఎరుకల గుడిసెలు
కాల గమనంలో గ్రామముగ్రామం కొత్త ప్లాటుల ద్వారద్వారా విస్తరించినదివిస్తరించింది. ఈ కొత్త ప్లాటులు అన్ని సామాజిక వర్గాలకు నిలయమై సరికొత్త గ్రామ జీవనవిధానానికి నెలవైనది.
అత్తలూరు [[నాగార్జున సాగర్]] జలాశయము యొక్క కుడి కాలువ ఆయకట్టున వుండుట చేత వ్యవసాయానికి నీటి యెద్దడి ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఏర్పాటు చేయబడిన ఎత్తిపొతల పధకము కొన్ని హెక్టారుల పంట భూమికి [[కృష్ణానది]] నీటిని సరఫరా చేస్తున్నవి.
 
పంక్తి 132:
అత్తలూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైన సౌకర్యాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. దూరంలోపు ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
 
== మార్కెటింగు, బ్యాంకింగు ==
పంక్తి 139:
 
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది.అసెంబ్లీ పోలింగ్ స్టేషన్కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
 
== విద్యుత్తు ==
పంక్తి 163:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం & శ్రీ అభయంజనేయస్వామివారి ఆలయం===
పురాతనమైన ఈ ఆలయాలను, అత్తలూరు గ్రామ శివారు గ్రామమైన [[నూతలపాటివారిపాలెం]] గ్రామానికి చెందిన [[శ్రీ నూతలపాటి సురేంద్ర]] మరియు శ్రీ గాడిపర్తి సాయిబాబుల వితరణతో, దాదాపు ఒక కోటి రూపాయల అంచనా వ్యయంతో గ్రామస్థులు పునర్నిర్మించారు. పునర్నిర్మించిన ఈ ఆలయాలలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవం, 2015, మే-31వ తేదీ [[ఆదివారం]]నాడు, వైభవోపేతంగా నిర్వహించారు. [[హంపీ]] విరూపాక్ష పీఠాధిపతి, విద్యారణ్యభారతిస్వామి ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక క్రతువు నిర్వహించారు. [2]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/అత్తలూరు" నుండి వెలికితీశారు