కర్ణాటక సంగీతం: కూర్పుల మధ్య తేడాలు

→‎తాళం: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎మనోధర్మ సంగీతం: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 66:
;రాగాలాపన
ఆలాపన అంటే లయతో సంబంధం లేకుండా రాగాన్ని ఆలపించడం.సాధారణంగా మనోధర్మ సంగీతంలో దీనిని సులభమైన ప్రక్రియగా పరిగణిస్తారు. ఎందుకంటే మిగతా ప్రక్రియలతో పోలిస్తే ఇందులో నియమ నిబంధనలు తక్కువగా ఉండటమే. కానీ వీనులవిందైన ఒక సంపూర్ణమైన రాగాలాపన చేయడం మాత్రం కష్టమైన విషయమే. ఇందుకు చాలా నైపుణ్యం అవసరమౌతుంది.
; నెరవల్
;నిరావల్
సాధారణంగా దీన్ని అనుభవజ్ఞులైన గాయకులు మాత్రమే ఆలపిస్తారు. ఇందులో ఒకటి లేదా రెండు లైన్లను పదే పదే వివిధ స్థాయీ భేదాలతో, వేగంతో ఆలపించడం జరుగుతుంది.
;కల్పనా స్వరం
"https://te.wikipedia.org/wiki/కర్ణాటక_సంగీతం" నుండి వెలికితీశారు