శ్రీ మదాంధ్ర మహాభారతం: కూర్పుల మధ్య తేడాలు

Added links
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు iOS app edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు iOS app edit
పంక్తి 26:
 
===[[ఎఱ్ఱన]]===
ఎఱ్ఱన ప్రోలప్రగడ వేమారెడ్డి కొలువులో ఉండేవాడు. ఈయనకు ప్రబంద పరమేశ్వరుడు అని బిరుదు కలదు. వీరు హరివంశం ఇంకా రమాయనమును సంస్కృతము నుంచి తెలుగు లోకి అనువాదము చేసి ప్రొలప్రగడ వేమారెడ్డి కి అంకితము చేశారు. వీరు ఆంధ్ర మహా భారతము లో నన్నయ వదిలి పెట్టిన అరణ్య పర్వాన్ని పూర్తి చేసి కవిత్రయం లో ఒకరైనారు.
 
==కవిత్రయం పాళ్ళు==