లక్ష్మీపురం (చల్లపల్లి): కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లంకెలు: clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ సీఆర్‌
చి clean up, replaced: గ్రామము → గ్రామం (5), typos fixed: చినారు → చారు
పంక్తి 92:
}}
 
'''లక్ష్మీపురం''', [[కృష్ణా జిల్లా]], [[చల్లపల్లి మండలం|చల్లపల్లి మండలానికి]] చెందిన గ్రామముగ్రామం. పిన్ కోడ్ నం. 521 131., ఎస్.టి.డి.కోడ్ = 08671.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 119:
===శాఖా గ్రంథాలయం===
లక్ష్మీపురం గ్రామంలో రు.16 లక్షల జిల్లా గ్రంథాలయ సంస్థ నిధులతో నిర్మించిన శాఖా గ్రంథాలయాన్ని, 2014,ఫిబ్రవరి-11న ప్రారంభించారు. [2]
==గ్రామములోనిగ్రామంలోని మౌలిక సదుపాయాలు==
===పశువైద్యశాల===
 
పంక్తి 131:
== గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు ==
=== శ్రీ స్వయంభూ మహావిద్యాగణపతిస్వామివారి ఆలయం ===
గ్రామములోనిగ్రామంలోని కె.సి.పి. పంచదార కర్మాగారంలో, 2014, [[ఆగష్టు]]-13వ తేదీనాడు, కర్మాగారంలో వినాయకుని దేవాలయం నిర్మించుటకు, త్రవ్వకాలు జరుపుచుండగా, ఒక అరుదైన, పురాతన, నల్లరాతి వినాయకుని విగ్రహం లభించింది. [4]
 
ఈ ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2017,ఏప్రిల్-8వతేదీ శనివారం నుండి 12వతేదీ బుధవారంవరకు, వైభవంగా నిర్వహించెదరు. 12వతేదీ బుధవారం ఉదయం 8-32 కి తమిళనాడుకు చెందిన కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్రానంద భారతి మహాస్వామివారి చేతుల మీదుగా, విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు. ఈ మందిర నిర్మాణానికి కావలసిన 20 సెంట్లస్థలాన్ని, కె.సి.పి.కంపెనీవారు వితరణగా అందించారు. దీనికి ఒక కోటిరూపాయలు వెచ్చించారు. ఈ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా,ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. [6]
పంక్తి 138:
ఈ ఆలయంలో 2013, [[ఆగష్టు]]-18 [[శనివారం]] నాడు, [[తిరుమల తిరుపతి దేవస్థానం]] ఆధ్వర్యంలో కుంకుమార్చన, గోపూజ నిర్వహించారు. విశేషపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చల్లపల్లి మండల పరిధిలోని ఆయా గ్రామాల నుండి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013, ఆగష్టు-18; 2వపేజీ]
=== శ్రీ బాలాత్రిపురసుందరీ సహిత లక్ష్మీనాంచారమ్మ అమ్మవారి ఆలయం ===
లక్ష్మీపురం గ్రామములోగ్రామంలో వేంచేసియున్న శ్రీ బాలాత్రిపురసుందరీ సహిత లక్ష్మీనాంచారమ్మ అమ్మవారి గ్రామోత్సవాన్ని 2014,ఫిబ్రవరి-16 ఆదివారంనాడు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి 82వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం డప్పు వాద్యాలమధ్య అమ్మవారి సంబరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికీ అమ్మవారి గ్రామోత్సవాన్ని నిర్వహించగా, భక్తులు పెద్ద యెత్తున పసుపు, కుంకుమలు, టెంకాయలు సమర్పించి పూజలు నిర్వహించారు. 2014,[[ఫిబ్రవరి]]-10న మొదలైన అమ్మవారి సంబరాలు, ఫిబ్రవరి-16 [[ఆదివారం]] నాడు జరిగిన గ్రామోత్సవంతో మిగిసినవి. [3]
 
==గ్రామంలో ప్రధాన పంటలు వరీ,చెరకు మరియు అపరాలు==
పంక్తి 144:
==గ్రామ ప్రముఖులు==
===నాదస్వర సుధా లహరి శ్రీ దాలిపర్తి పిచ్చిహరి ===
సంగీత విద్వాంసుల నాదస్వర నిలయమైన '''తంజావూరు ''' పట్టణంలో సత్కారం పొందిన తెలుగువ్యక్తి వీరొక్కరే కావడం గమనార్హం. వీరి కాంస్యవిగ్రహాన్ని, 2017-జులై-31న, లక్ష్మీపురం గ్రామములోగ్రామంలో ఆవిష్కరించినారుఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన, తిరుమల తిరుపతి దేవస్థానం నాదస్వర విద్వాంసుల ప్రదర్శన, ప్రేక్షకులను ఆకట్టుకున్నది. [7]
 
==గ్రామ విశేషాలు ==