వృక్షాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
== చింతచెట్టు==
లాటిన్ పేరు-టామరిండస్ ఇండికా. కుటుంబం-లెగ్యుమినేసీ. దీన్ని డేట్ ఆఫ్ ఇండియా అని అంటారు.సంస్కృతంలో చించ అంటారు.
 
ఇది ఎత్తుగా పెరిగే వృక్షం, లావైన కాండం, నల్లటి బెరడు కలిగివుంటుంది. చిన్న చిన్న ఆకులు గుత్తిలాగుత్తులుగా వుంటాయి. దీనికి గుత్తులుగా మూడు రెక్కలతో పసుపు రంగులో పూలు పూస్తాయి.దీనికాయలు పొడవుగా ,మందంగా, గోధుమ రంగులో వుంటాయి,రుచి పుల్లగా వుంటుంది, పచ్చడి గాను ,కూరలలోకూరల్లోను దీన్ని ఉపయోగిస్తారు.దీని చెక్క వ్యవసాయ పనిముట్ల తయారీలో ఉపయోగిస్తారు.అద్దకాలలో పసుపురంగుకోసం దీని ఆకులు వినియోగిస్తారు.
 
ఇది ఎత్తుగా పెరిగే వృక్షం, లావైన కాండం, నల్లటి బెరడు కలిగివుంటుంది. చిన్న చిన్న ఆకులు గుత్తిలా వుంటాయి. దీనికి గుత్తులుగా మూడు రెక్కలతో పసుపు రంగులో పూలు పూస్తాయి.దీనికాయలు పొడవుగా ,మందంగా, గోధుమ రంగులో వుంటాయి,రుచి పుల్లగా వుంటుంది, పచ్చడి గాను ,కూరలలో దీన్ని ఉపయోగిస్తారు.దీని చెక్క వ్యవసాయ పనిముట్ల తయారీలో ఉపయోగిస్తారు.అద్దకాలలో పసుపురంగుకోసం దీని ఆకులు వినియోగిస్తారు.
==మామిడి చెట్టు==
లాటిన్ పేరు-మాంగిఫెరా ఇండికా . కుటుంబం-అనకార్డియేసీ. ఇది దక్షిణాసియా, దక్షిణప్రాచ్య ఆసియా ప్రాంతానికి చెందినది.
"https://te.wikipedia.org/wiki/వృక్షాలు" నుండి వెలికితీశారు