శ్రీ మదాంధ్ర మహాభారతం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఎఱ్ఱన: గ్రాంథికాన్ని తీసి గ్రామ్యాన్ని
ట్యాగు: 2017 source edit
చి →‎తెలుగులో ఆదికావ్యం: గ్రాంధికం ఇంకా మరియు అన్న పదాలు తీసేసి వాక్యాన్ని అర్ధవంతంగా మార్చాను.
ట్యాగు: 2017 source edit
పంక్తి 5:
==తెలుగులో ఆదికావ్యం==
[[File:Rajaraja Narendrudu statue.jpg|thumb|ఆంధ్రమహాభారతం రచించమని నన్నయను కోరిన [[రాజరాజ నరేంద్రుడు|రాజరాజ నరేంద్రుని]] (క్రీ.శ. 1019–1061) విగ్రహం (రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద]]
తెలుగులో [[నన్నయ్య|నన్నయ]] ప్రారంభించిన మహాభారతమే ఆదికావ్యమా అనే విషయంపై అనేక సందిగ్ధాలున్నాయి. ఒక్కమారుగాఒక్కసారిగా అంతటి పరిణత కావ్యం ఉద్భవించదనీ, కనుక అంతకు ముందు తప్పకుండా కొన్నయినా పద్యరచనలు ఉండి ఉండాలని సాహితీచారిత్రికుల అభిప్రాయం. అయితే సూచన ప్రాయంగా పాటల, కవితల ప్రసక్తి (నన్నెచోడుడు) మరియుఇంకా శాసనాలలో లభించే కొన్ని పద్యాలు తప్ప మరే రచనలూ లభించలేదు. కనుక నన్నయనే ఆదికవిగా తెలుగు సాహితీ ప్రపంచం ఆరాధించింది. [[ప్రాఙ్నన్నయ యుగం]] అధ్యాయాన్ని ముగిస్తూ ద్వా.వా.శాస్త్రి ఇలా వ్రాశాడు<ref name="dvana">'''తెలుగు సాహిత్య చరిత్ర''' - రచన: ద్వా.నా. శాస్త్రి - ప్రచురణ : ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)</ref> - "మొత్తంమీద నన్నయకు ముందు తెలుగు భాషా సాహిత్యాలున్నాయి. మౌఖిక సాహిత్యం ఎక్కువగా ఉంది. శాసన కవిత వాడుకలో ఉంది. తెలుగు భాష జన వ్యవహారంలో బాగా ఉంది. అయితే గ్రంథ రచనాభాష రూపొందలేదనవచ్చును. అలా రూపొందడానికి అనువైన పరిస్థితులు లేవు. సంస్కృత ప్రాకృతాలపై గల మమకారమే అందుకు కారణం కావచ్చును.
 
ప్రాజ్ఞనన్నయ యుగం అధ్యాయాన్ని ముగిస్తూ, [[నన్నయ యుగం|నన్నయ యుగ]] రచనకు నాందిగా కాళ్ళకూరు నారాయణరావు ఇలా వ్రాశాడు <ref name="kallakuru">కాళ్ళకూరు వెంకటనారాయణరావు - '''ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము''' (1936) - [http://www.archive.org/details/andhrasahityacha025940mbp ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]</ref> - "సుప్రసిద్ధ వాఙ్మయమింకను గన్పడలేదు. '''చిక్కనిదానికై యంధకారములో తడవులాడుటకంటె, చెవులకింపుగా తెలుగు భారతమును "శ్రీవాణీ"యని మొదలు పెట్టి గోదావరీ తీర రాజమహేంద్రమున, రాజరాజు సన్నిధిని, పాడుచున్న ప్రసిద్ధాంధ్ర కావ్యకవి "నన్నియభట్టు"ను చూతముగాక రండు.'''" ([[నందంపూడి శాసనం]]లో 'నన్నియభట్టు' అని ఉంది).