అగ్నిపర్వతం: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''అగ్నిపర్వతం''' అంటే, గ్రహం|గ్రహం లాంటి పెద్...'
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం T144167 విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 111:
శిలాద్రవం అయిపోయినందున ఇకపై విష్ఫోతనం చెందదని శాస్త్రవేత్తలు భావించిన వాటిని అంతరించిపోయిన అగ్నిపర్వతాలు అంటారు. వీటికి ఉదాహరణలుగా పసిఫిక్ మహాసముద్రంలో ఎంపరర్ సీమౌంట్ చెయిన్ లో అనేక అగ్ని పర్వతాలు (గొలుసు తూర్పు చివరన కొన్ని అగ్నిపర్వతాలు చురుకుగా ఉన్నప్పటికీ), జర్మనీలో హోహెన్‌ట్వీల్, న్యూ మెక్సికోలో షిప్‌రాక్, [[నెదర్లాండ్స్]] లో జుద్వల్, [[ఇటలీ|ఇటలీలో]] మోంటే వల్చర్ వంటి అనేక అగ్నిపర్వతాలు ఉన్నయి. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్ కోట అంతరించిపోయిన అగ్నిపర్వతం పైన ఉంది.

==== నిద్రాణమైన మరియునిద్రాణమై, తిరిగి సక్రియం చేయబడిందికియాశిలమైనవి ====
[[దస్త్రం:Narcondam_island.jpg|thumb|భారతదేశంలోని నర్కొండం ద్వీపాన్ని నిద్రాణమైన అగ్నిపర్వతం అని [[జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా]] వర్గీకరించింది]]
అగ్నిపర్వతం అంతరించిపోయిందా, నిద్రాణమై ఉందాఅనిఉందా అని చెప్పడం కష్టం. నిద్రాణమైన అగ్నిపర్వతాలంటే వేలాది సంవత్సరాలుగా విస్ఫోటనం చెందలేదు,చెందనివి. కానీ భవిష్యత్తులో ఇవి మళ్లీ విస్ఫోటనం చెందే అవకాశం ఉంది. <ref name="Nelson2016">{{వెబ్ మూలము}}</ref> <ref name="VolcWorldDormant">{{వెబ్ మూలము}}</ref> అగ్నిపర్వతాలు దానిఅగ్నిపర్వతాల కార్యకలాపాల గురించి వ్రాతపూర్వక రికార్డులు లేకపోతే అవి అంతరించిపోయినవని భావిస్తూంటారు. ఏదేమైనప్పటికీ, అగ్నిపర్వతాలు ఎక్కువ కాలం నిద్రాణమై ఉండవచ్చు. ఉదాహరణకు, [[ఎల్లోస్టోన్ కాల్డెరా|ఎల్లోస్టోన్]]<nowiki/>కుఎల్లోస్టోన్కు 7,00,000 సంవత్సరాల రీఛార్జ్ వ్యవధి ఉంది. తోబాకుటోబా కు సుమారు 380,000 సంవత్సరాలు ఉంది. <ref name="chesner1991">{{Cite journal|last=Chesner|first=C.A.|last2=Rose|first2=J.A.|last3=Deino|first3=W.I.|last4=Drake|first4=R.|last5=Westgate|first5=A.|date=March 1991|title=Eruptive History of Earth's Largest Quaternary caldera (Toba, Indonesia) Clarified|url=http://www.geo.mtu.edu/~raman/papers/ChesnerGeology.pdf|journal=Geology|volume=19|issue=3|pages=200–203|bibcode=1991Geo....19..200C|doi=10.1130/0091-7613(1991)019<0200:EHOESL>2.3.CO;2|access-date=January 20, 2010}}</ref> సా.పూ 79 CE లో విస్ఫోటనం చెంది, హెర్క్యులేనియం, [[పాంపే|పాంపీ]] పట్టణాలను నాశనం చేసే ముందు వెసూవియస్‌ అగ్నిపర్వతాన్ని తోటలు, ద్రాక్షతోటలూ కప్పేసి ఉండేవని రోమన్ రచయితలు వర్ణించారు. 1991 లో విపత్కారకంగావినాశనకరంగా విస్ఫోటనం చెందే ముందు, పినాటుబో ఒకపెద్దగా గుర్తింపు అస్పష్టమైనలేని అగ్నిపర్వతం. పరిసర ప్రాంతాల ప్రజల్లోనే చాలా మందికి దీని గురించి తెలియదు. మోంట్సెరాట్ ద్వీపంలో దీర్ఘకాలంగా నిద్రాణమైన సౌఫ్రియర్ హిల్స్ అగ్నిపర్వతం, 1995 లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించే వరకు, అది అంతరించిపోయిందనే భావించారు. [[అలాస్కా|అలాస్కాలోని]] ఫోర్‌పీక్డ్ పర్వతం, 2006 సెప్టెంబరులో విస్ఫోటనం చెందడానికి ముందు, క్రీ.పూ 8000 ముందు నుండి విస్ఫోటనం చెందనేలేదు. అది అంతరించిపోయినట్లు గానే భావించారు.

== దశాబ్ది అగ్నిపర్వతాలు ==
[[దస్త్రం:Koryaksky_volcano_Petropavlovsk-Kamchatsky_oct-2005.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Koryaksky_volcano_Petropavlovsk-Kamchatsky_oct-2005.jpg|thumb|తూర్పు తూర్పు [[రష్యా|రష్యాలోని]] [[ కమ్చట్కా ద్వీపకల్పం|కమ్చట్కా ద్వీపకల్పంలోని]] [[పెట్రాపావలాస్క్-కమచాస్కీ|పెట్రోపావ్లోవ్స్క్-కామ్‌చాట్స్కీపై]] [[ కొరియా ఆకాశం|కొరియాక్స్కీ]] అగ్నిపర్వతం]]
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వోల్కనాలజీ, అండ్ కెమిస్ట్రీ ఆఫ్ ది ఎర్త్ ఇంటీరియర్ (IAVCEI) గుర్తించిన 16 అగ్నిపర్వతాలు, వాటి చరిత్ర, పెద్ద, విధ్వంసక విస్ఫోటనాలు, జనావాసాల సామీప్యత దృష్ట్యా ప్రత్యేక అధ్యయనానికి అర్హమైనవి. ఐక్యరాజ్యసమితి ప్రాయోజిత [[ ప్రకృతి విపత్తు తగ్గింపు కోసం అంతర్జాతీయ దశాబ్దం|అంతర్జాతీయ విపత్తు తగ్గింపు]] దశాబ్దం (1990 లు) లో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించినందున వాటికి దశాబ్ది అగ్నిపర్వతాలు అని పేరు పెట్టారు. 16 దశాబ్ది అగ్నిపర్వతాలు ఇవి:

| style="width:50%;" |
* అవాచిన్‌స్కీ-కొర్యాక్‌స్కీ (కలిపి), కమ్‌చాట్‌కా, రష్యా
* వెనాడో డి కొలీమా, జాలిస్కో అండ్ కొలీమా, మెక్సికో
* మౌంట్ ఎట్నా, సిసిలీ, ఇటలీ
* గలేరాస్, నరీన్యో, కొలంబియా
* మౌనా లోవా, హవాయి, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
* మౌంట్ మెరాపి, మధ్య జావా, ఇండోనేషియా
* మౌంట్ న్యిరాగోంగో, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో
* మౌంట్ రెయినియర్, వాషింగ్టన్, అమెరికా
| style="width:50%;" |
* సకురాజిమా, కగోషిమా ప్రిఫెక్చర్, జపాన్
* శాంటా మేరియా/శాంటియాక్విటో, గ్వాటెమాలా
* శాంటోరినీ, సైక్లేడ్స్, గ్రీస్
* తాల్ వొల్కానో, లుజాన్, ఫిలిప్పీన్స్
* టీడె,క్యానరీ ఐలాండ్స్, స్పెయిన్
* ఉలావున్, న్యూ బ్రిటన్, పాపువా న్యూ గినీ
* మౌంట్ ఉంజెన్, నాగసాకి ప్రిఫెక్చర్, జపాన్
* వెసూవియస్, నేపుల్స్, ఇటలీ

== అగ్నిపర్వతాల ప్రభావాలు ==
"https://te.wikipedia.org/wiki/అగ్నిపర్వతం" నుండి వెలికితీశారు