వల్లూరి బాలకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సినీరంగ ప్రస్థానం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 16:
 
== సినీరంగ ప్రస్థానం ==
[[విజయదశమి (1937 సినిమా)|విజయదశమి]] (1937) తో ఆయన సినీరంగ ప్రవేశం జరిగింది . ఈ సినిమాకే కీచకవధ అని ఇంకో పేరుండేది. ఈ సినిమాను కలకత్తాలో తీశారు. [[మాధవపెద్ది వెంకట్రామయ్య]], [[స్థానం నరసింహారావు]] వంటి రంగస్థల నటులు నటించారు. [[సురభి కమలాబాయి]] ద్రౌపదిగా నటించింది. [[పాతాళభైరవి]] (1951) లోని ''అంజిగాడు'' పాత్ర మాత్రం పెద్ద పేరు తెచ్చింది. [[నవగ్రహ పూజామహిమ]] లో అవకాశవాది అయిన యజమానిని ముప్పుతిప్పలు పెట్టించే పాత్ర కూడా పేరు తెచ్చింది. [[షావుకారు]] (1950)లో కూడా బాలకృష్ణ ఒకటి రెండుచోట్ల కనిపిస్తాడు. [[మిస్సమ్మ]] (1955)లో నోరు విప్పకుండా నవ్వించిన వేషం అతనిది. [[బి.విఠలాచార్య]] సినిమాలో చాలా వాటిలో తప్పనిసరి.
 
పాతాళభైరవి చిత్రంలో బాలకృష్ణ (అంజిగాడు) నటన [[రాజబాబు]]ని ఎంతో ప్రభావితం చేసింది. ఆ సినిమాని రాజబాబు ఓ తొంభై సార్లు చూశాడు. చూసిన ప్రతిసారీ హాస్యనటుడు కావాలనే కోరిక బలపడేది. అందుకే తను హాస్యనటుడిగా స్థిరపడిన తరువాత ఓ పుట్టిన రోజున బాలకృష్ణను సన్మానించి తన కృతజ్ఙతలు వెల్లడించాడు రాజబాబు.<ref name="yagnamurthy">{{cite web|last1=Yagnamurthy|title=ప్రత్యేక వ్యాసం: హాస్యానికి 'రాజ'బాబు|url=http://yagnamurthy.blogspot.in/2011_10_01_archive.html?view=classic|website=yagnamurthy.blogspot.in|publisher=Yagnamurthy|accessdate=20 July 2016}}</ref>
"https://te.wikipedia.org/wiki/వల్లూరి_బాలకృష్ణ" నుండి వెలికితీశారు