కె.బి.హెడ్గేవార్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలంగాణ వ్యక్తులు తొలగించబడింది; వర్గం:తెలంగాణ మూలాలు కలిగిన వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[దస్త్రం:Hedgewar-1-.png|thumb|right|119*145px|డా.హెడ్గేవార్]]
 
'''కేశవ్ బలీరాం హెడ్గేవార్''' ([[ఏప్రిల్ 1]], [[1889]] - [[జూన్ 21]], [[1940]]) హిందూ జాతీయవాద సంస్థ అయినటువంటి [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]] (ఆర్.యస్.యస్.) వ్యవస్థాపకులు. హిందూ జాతి లేక [[హిందుత్వ]] భావనను వ్యాప్తి చేయుట కొరకు హెడ్గేవార్ ఆర్.యస్.యస్.ను [[మహారాష్ట్ర]] లోని నాగపూర్ పట్టణంలో [[1925]]వ సంవత్సరంలో స్థాపించారు. [[స్వామి వివేకానంద]] మరియు, [[అరబిందో]] వంటి హిందూ సామాజిక ఆధ్యాత్మిక సంస్కర్తల ప్రభావానికి లోనై ఈయన ఆర్.యస్.యస్. మౌలిక భావజాలాన్ని నిర్మించారు.హెడ్గేవార్ వైద్యవిద్యను అభ్యసించుటకు [[కోల్ కతా]] వెళ్ళినపుడు [[బెంగాల్]] లోని నాటి రహస్య విప్లవ సంస్థలైనటువంటి [[అనుశీలన సమితి]] మరియు, [[జుగాంతర్]] మొదలైనవాటి ప్రభావానికి లోనయ్యారు. ఈయన [[1929]] వరకు [[హిందూ మహాసభ]]లో సభ్యునిగా ఉన్నారు. హెడ్గేవార్ [[బ్రిటిష్ ప్రభుత్వం]] చేతిలో [[1921]]లో ఒక సంవత్సరం మరలా [[1930]]లో 9 నెలలు జైలు శిక్ష ననుభవించారు.
=== ప్రారంభ జీవితం ===
డా.హెడ్గేవార్ [[1889]]లో మరాఠీ నూతన సంవత్సర పర్వదినాన [[నాగపూర్]] లోని ఒక [[తెలుగు]] బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.<ref>The Hindu Nationalist Movement in India By Christophe Jaffrelot పేజీ.45 [http://books.google.com/books?id=ykVnztOtwAYC&pg=PA45&lpg=PA45&dq=hedgewar+telugu+brahmin&source=web&ots=C-j1r4xnQP&sig=9AbCzHZrNq1U9HUi7xsVuY7VXm8&hl=en&sa=X&oi=book_result&resnum=5&ct=result]</ref> హెడ్గేవార్ పూర్వీకులు [[తెలంగాణ]] లోని [[మహారాష్ట్ర]] సరిహద్దుకు సమీపానగల [[బోధన్]] తాలూకాలోని [[కందకుర్తి]] అనే చిన్న గ్రామానికి చెందినవారు. ఈ గ్రామం వద్ద [[గోదావరి]]లో వంజర, [[హరిద్ర]] నదులు కలసి [[త్రివేణి సగమం]] ఏర్పడుతుంది.
"https://te.wikipedia.org/wiki/కె.బి.హెడ్గేవార్" నుండి వెలికితీశారు