వర్గం:అనువాదము కోరబడిన పేజీలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
Replaced content with '{{వర్గం దారిమార్పు|అనువదించ వలసిన పేజీలు}} వర్గం:వికీపీడియ...'
పంక్తి 1:
{{వర్గం దారిమార్పు|అనువదించ వలసిన పేజీలు}}
ఇంగ్లీషులో ఉన్న వ్యాసాలు ఈ వర్గంలో ఉన్నాయి. వీటిని తెలుగులోకి అనువదించి, ఆ పేజీలో ఉన్న <b><nowiki>{{అనువాదం}}</nowiki></b> మూసను తొలగించాలి.
 
అనువాదం చేయడానికి చిన్నపాటి సలహాలు:
 
'''ముఖ్య సమస్య:''' మీరు ఆంగ్లానికి అనువాదం మక్కీకి మక్కీ చేయవలసిన అవసరం లేదు.ఆ ఆంగ్ల వాక్యాల అర్థాన్ని ప్రతిబంబిస్తూ చక్కగా మాట్లాడే శైలిలో తెలుగు వాక్యాలు రాయండి చాలు.అంచెలంచెలుగా ఆపని చేయండి. ఏవైనా తెలియని పదాలను [http://www.andhrabharati.com/dictionary/ ఆంధ్రభారతి నిఘంటువు] ద్వారా పదాలకు అర్థాలు తెలుసుకొని పూర్తి చేయవచ్చు.మరీ సందిగ్దంగా ఉంటే వాక్యాలను అనువదించకుండా వదిలేసి ముందుకు సాగిపోవచ్చు.వాటిని వేరెవరైనా తర్వాత సరి చేయగలరు. లేకపోతే మీరే మరోసారి వాటిని తీరికగా అనువదించవచ్చు.మీరు సృష్టించిన పేజీ అనువాదం మీరే చేయటం నైతిక ధర్మం.ఉత్సాహం ఉంటే ఏవరైనా చేస్తే చాలా సంతోషం.
 
ఇంకా ఎందుకు ఆలస్యం, అనువాదాలను ఒక పట్టు పట్టండి.అనువాదం చెయ్యాల్సిన వ్యాసాల్లో ఆంగ్లాన్ని మట్టు పెట్టండి.
 
[[వర్గం:వికీపీడియా నిర్వహణ]]