అలర్మెల్ వల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
==వృత్తి==
ఆమె మద్రాసులోని ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ఆ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో 9 1/2 సంవత్సరాల వయస్సులో రంగస్థల ప్రవేశం చేసింది. ఆమెకు నాట్య కాలా భూషణ్ అవార్డు లభించింది. పారిస్‌లో జరిగిన ప్రతిష్టాత్మక "సారా బెర్న్‌హార్డ్ థెట్రే డి లా విల్లే" అంతర్జాతీయ నృత్య ఉత్సవంలో ఆమె కేవలం 16 ఏళ్ళ వయసులో పాల్గొని అంతర్జాతీయంగా న పురస్కారాలను గెలుచుకుంది. తరువాత ఆమె దేశ విదేశాలలో అనేక ప్రదర్శనలనిచ్చింది<ref>{{cite news|url=http://www.thehindu.com/features/friday-review/dance/article21978.ece|title=Art is where the heart is ...|date=18 September 2009|work=[[The Hindu]]}}</ref><ref>{{cite news|url=http://www.thehindu.com/features/friday-review/dance/article75804.ece|title=Natural and poetic|date=6 January 2010|work=[[The Hindu]]}}</ref><ref>{{cite news|url=https://www.nytimes.com/1991/06/23/arts/review-dance-indian-view-of-humanity-and-divinity.html?pagewanted=1|title=Review/Dance; Indian View of Humanity And Divinity|author=[[Jack Anderson (dance critic)|Jack Anderson]]|date=23 June 1991|work=[[The New York Times]]}}</ref>. శాస్త్రీయ తమిళ సాహిత్యం, 2000 సంవత్సరాల సంగం కవిత్వం సంకలనాలపై ఆమె చేసిన పరిశోధనల ఫలితంగా నృత్య కవితలప్రదర్శన మొదలయింది. సంవత్సరాలుగా ఆమె శాస్త్రీయ భరతనాట్యం రంగంలో తనదైన శైలిని అభివృద్ధి చేసుకుంది<ref name="k2">[http://www.keralawomen.gov.in/mainarticle.php?id=120 Alarmel Valli Biography]{{dead link|date=June 2017|bot=InternetArchiveBot|fix-attempted=yes}}, keralawomen.gov.in; accessed 13 May 2017.</ref>.
 
==వ్యక్తిగత జీవితం==
"https://te.wikipedia.org/wiki/అలర్మెల్_వల్లి" నుండి వెలికితీశారు