ఎలిజబెత్ బ్లాక్‌వెల్: కూర్పుల మధ్య తేడాలు

-{{అనువాదం}}
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
}}
'''ఎలిజబెత్ బ్లాక్‌వెల్''' (3 ఫిబ్రవరి 1821 – 31 మే 1910) అమెరికా తొలి మహిళా వైద్యురాలు. అమెరికాలో మెడికల్ డిగ్రీ పొందిన వ్యక్తి. ఆమె అమెరికా మరియు బ్రిటన్ లలో సామాజిక కార్యకర్త. ఆమె సోదరి [[ఎమిలి బ్లాక్‌వెల్]] అమెరికాలో మెడిసన్ డిగ్రీ పొందిన మూడవ మహిళ.
 
సాంఘిక అవగాహన, నైతిక సంస్కర్తగా యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్ రెండింటిలో బ్లాక్‌వెల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. వైద్యంలో మహిళలకు విద్యను ప్రోత్సహించడంలో ఆమె ముందుంది. ఆమె చేసిన సేవలకు గాను వైద్యంలో మహిళల అభివృద్ధికి విశేష కృషి చేసిన స్త్రీకి ఏటా ఎలిజబెత్ బ్లాక్‌వెల్ పతకం ప్రదానం చేస్తారు<ref name=":02">{{Cite book|title=Elizabeth Blackwell|last=Stevenson|first=Kiera|publisher=Great Neck Publishing|year=2017|isbn=|location=|pages=}}</ref>.
 
 
==ప్రారంభ జీవితం==
===బాల్యం మరియు కుటుంబం===
ఎలిజబెత్ ఇంగ్లాండు లోని బ్రిస్టోల్ నందలి డిక్సన్ వీధిలో శామ్యూల్ బ్లాక్‌వెల్ మరియు హన్నా బ్లాక్‌వెల్ దంపతులకు జన్మించింది<ref name=Sahli>{{cite book|last=Sahli|first=Nancy Ann|title=Elizabeth Blackwell, M.D., (1871–1910): a biography|year=1982|publisher=Arno Press|location=New York|isbn=0-405-14106-8}}</ref>. ఆమె సహోదరులలో అన్న, మారియన్ లు తనకంటె పెద్దవారు. ఆరుగురు చిన్నవారు ఉన్నారు. వారిలో సామ్యూల్,హెన్రీ, ఎమిలి బ్లాక్‌వెల్, సరా, జాన్ మరియు జార్జిలు. <ref name=Pioneer>[http://books.google.com/books/reader?id=GHkIAAAAIAAJ&printsec=frontcover&output=reader&source=gbs_atb_hover Blackwell, Elizabeth, and Millicent Garrett Fawcett. ''Pioneer Work in Opening the Medical Profession to Women''. London: J. M. Dent & Sons, 1914. Print.]</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
==ఇతర లింకులు==