లాహిరి మహాశయులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
హాగిరి బెంగాల్ రాజ్యంలోని నాయిడా జిల్లాకు చెందిన ఘుని గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో 1828 సెప్టెంబరు 30న గౌర్ మోహన్ లాహిరి, ముక్తాక్షి దంపతులకు చిన్న కుమారునిగ జన్మించాడు. అతని బాల్యంలోనే తల్లి మరణించింది. ఆమె శివుని భక్తురాలని తప్ప ఆమె గురించి ఏ సమాచారం తెలియదు. మూడు, నాలుగు సంవత్సరాల వయస్సులో, అతను తరచూ ధ్యానంలో కూర్చుని కనిపించేవాడు. ఈ ధ్యానంలో అతని శరీరం మెడ వరకు ఇసుకలో ఖననం చేయబడి ఉండేది. లాహిరికి ఐదు సంవత్సరాల వయసులో, తన కుటుంబానికి పూర్వీకుల నుండి సంక్రమించిన ఇల్లు వరదలో కొట్టుకు పోయింది, కాబట్టి అతని కుటుంబం వారణాసికి వెళ్లింది, అక్కడ అతను తన జీవితంలో ఎక్కువ భాగం గడిపాడు<ref name="yogananda" />.
 
చిన్నతనంలో, అతను ఉర్దూ, హిందీ భాషలను అభ్యసించాడు. క్రమంగా ప్రభుత్వ సంస్కృత కళాశాలలో బెంగాలీ, సంస్కృతం, పెర్షియన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషలతో పాటు వేదాధ్యయనం కూడా చేసాడు. వేదాలను పఠించడం, గంగానదిలో స్నానం చేయడం, ఆరాధించడం అతని దినచర్యలో భాగం అయింది<ref name="satyananda">[[Satyananda Giri]], ''Yogiraj Shyama Charan Lahiri Mahasay'', from ''A Collection of Biographies of 4 Kriya Yoga Gurus'', iUniverse Inc. 2006. {{ISBN|978-0-595-38675-8}}.</ref>. 1846లో కాశీమణిదేవి తో అతని వివాహం జరిగింది<ref>{{Cite web|url=https://en.wikisource.org/wiki/Autobiography%20of%20a%20Yogi/Chapter%2031|title=An Interview with the Sacred Mother (Kashi Moni Lahiri)|last=|first=|date=|website=|publisher=|accessdate=}}</ref>. ఆమె కూడా తర్వాతి కాలంలో ఆయనకు శిష్యురాలై ఆధ్యాత్మిక ఉన్నతిని పొందినది. వారికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వారి కుమారులు ఇరువురు తిన్కోరి లాహిరీ, దుకోరీ లాహిరీ తండ్రి యొక్క క్రియాయోగ మార్గములోనే నడిచారు. లాహిరీ మహాశయులు మిలటరీ వర్క్స్ లో ఒక సాధారణ గుమస్తా ఉద్యోగాన్ని స్వీకరించిరి. ఈ విభాగము సైన్యము యొక్క రోడ్లు, భవనముల కట్టుబడికి అవసరమయ్యే సామాగ్రిని సరఫరా చేయును. అతనితో పనిచేసెడి అనేక మంది ఇంజనీర్లు, ఆధికారులకు లాహిరీ మహాశయుడు హిందీ, ఉర్దూ, బెంగాలీలను బోధించేవాడు. ఇంట్లో రహస్యముగా యోగా అభ్యాసమును చేయుచు గృహ, ఇతర సాంఘిక భాద్యతలను సక్రమముగా నిర్వర్తించెడివాడు. తన తండ్రి మరణం తరువాత, వారణాసిలో మొత్తం కుటుంబాన్ని పోషించే పాత్రను పోషించాడు<ref name="yogananda" />. ఆ విధముగా అతను గృహస్థునిగా ఉండి భాద్యతలు ఆత్మ సాక్షాత్కారమునకు ఏ విధముగాను అడ్డుకావని ఇతరులకు చూపించిరి.
 
=== క్రియా యోగ గురువు ===
In 1846, he was married to Srimati Kashi Moni.<ref>{{Cite web|url=https://en.wikisource.org/wiki/Autobiography%20of%20a%20Yogi/Chapter%2031|title=An Interview with the Sacred Mother (Kashi Moni Lahiri)|last=|first=|date=|website=|publisher=|accessdate=}}</ref> They had two sons, Tincouri and Ducouri, and three daughters, Harimoti, Harikamini and Harimohini. His two sons were considered saints. His wife became his disciple and was affectionately called by Guru Ma. His work as an accountant in the Military Engineering Department of the English government took him all over India. After the death of his father, he took on the role of supporting the entire family in Varanasi.<ref name="yogananda" />
 
=== Teacher of Kriya Yoga ===
[[దస్త్రం:Sriyukteswar.jpg|కుడి|thumb|223x223px|Swami Sri Yukteswar Giri, disciple of Lahiri Mahasaya]]
In 1861, Lahiri was transferred to [[Ranikhet]], in the foothills of the Himalayas. One day, while walking in the hills, he heard a voice calling to him. After climbing further, he met his Guru [[Mahavatar Babaji]], who initiated him into the techniques of [[Kriya Yoga]]. Babaji told Lahiri that the rest of his life was to be given to spreading the Kriya message.<ref name="yogananda" />
"https://te.wikipedia.org/wiki/లాహిరి_మహాశయులు" నుండి వెలికితీశారు