గౌతమ బుద్ధుడు: కూర్పుల మధ్య తేడాలు

చి 223.196.172.129 (చర్చ) చేసిన మార్పులను Yarra RamaraoAWB చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
ఆయన యొక్క జననం, జ్ఞానోదయం, మరణం ఈ మూడు కూడా వైశాఖ పౌర్ణమి రోజున ఏర్పడ్డాయి.
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 40:
'''సిద్ధార్థ గౌతముడు''' ([[సంస్కృతం]]:सिद्धार्थ गौतमः (సిద్ధార్థ గౌతమః) ; [[పాళీ భాష|పాళీ]]: సిద్దాత్త గోతమ) నాటి ఆధ్యాత్మిక [[గురువు]]<nowiki/>లలో ఒకరు, బౌద్ధ ధర్మానికి మూల కారకులు. బౌద్ధులందరిచే మహా బుద్ధుడిగా కీర్తింపబడేవాడు. బుద్ధుని జనన మరణాల కాలం స్పష్టంగా తెలియరావడం లేదు: 20వ శతాబ్దపు చారిత్రకకారులు క్రీ.పూ 563 నుండి 483 మధ్యలో [[జననం]] అని, 410 నుండి 400 మధ్యలో మరణం ఉండవచ్చు అని భావిస్తున్నారు<ref>[[s:ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/ఆరవ ప్రకరణము|ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము లో బుద్ధునికాలమను విభాగము]]</ref>. మిగతా లెఖ్ఖలను ఇంకా అత్యధికుల ఆమోదించలేదు.
 
గౌతముడిని శాక్యముని అని కూడా పిలుస్తారు. శాఖ్య వంశస్తులు వ్యవసాయముతోపాటు పరిపాలన చేసేవారు. ఆయన జీవిత సంఘటనలు, బోధలు, భిక్షువుల నడవడికలు మొదలగునవి అన్ని ఆయన మరణం తరువాత సంఘముచే తరతరాలుగా పారాయణం చేయబడ్డాయి. మొదటఆయన యొక్క జననం, జ్ఞానోదయం, మరణం ఈ మూడు కూడా వైశాఖ పౌర్ణమి రోజున ఏర్పడ్డాయి.నోటి మాటగా బోధింపబడినా, దాదాపు నాలుగు వందల సంవత్సరాల తరువాత త్రిపీటక అనే పేరుతో మూడు పీఠికలుగా విభజింపబడి భద్రపరిచారు.
 
== బుద్ధుని జీవితం ==
"https://te.wikipedia.org/wiki/గౌతమ_బుద్ధుడు" నుండి వెలికితీశారు