సమతా ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వనరులు: AWB తో మూస మార్పు
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: కి → కి , → (2), , → , (4)
పంక్తి 16:
| journeytime = 34 గంటల 20 నిమిషాలు
| frequency = వారానికి ఐదు రోజులు
| class = AC2 టైర్, AC3 టైర్, స్లీపర్ క్లాస్ మరియు, జంరల్ సిటింగ్
| seating = Yes
| sleeping = Yes
పంక్తి 33:
| map_state =
}}
'''విశాఖపట్నం - హజ్రత్ నిజాముద్దీన్ సమతా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ''' [[భారతీయ రైల్వేలు]] వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది విశాఖపట్నం రైల్వే స్టేషను మరియు, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.<ref>http://www.indianrail.gov.in/mail_express_trn_list.html</ref> ఈరైలు వాల్టేరు డివిజన్ యొక్క [[తూర్పు తీర రైల్వే]]లచే నిర్వహించబడుచున్నది. విశాఖపట్నంలో జరుగు ముఖ్య పండగ అయిన "సమంతోత్సవాలు" (సమత) పేరును ఈ రైలుకు నామకరణం చేయడం జరిగింది. ఈ రైలు వారానికి ఐదురోజులు మాత్రమే ఉంటుంది. 2011 జనవరి 8 నుండి ఈ రైలు ఆది, మంగళ, బుధ, గురు మరియు, శని వారాలలో విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది. అదే విధంగా 2011 జనవరి 10 నుండి సోమ, మంగళ, గురు, శుక్ర మరియు, శని వారాలలో నిజాముద్దీన్ నుండి బయలుదేరుతుంది. ఈ రైలు సరాసరి వేగం 61 కి.మీ/గంట. సంస్కృతంలో సమత అనగా సమానత్వం అని అర్థం.<h2>రైలు సంఖ్యలు</h2>
*12807UP విశాఖపట్నం నుండి నిజాముద్దీన్
*12808DN నిజాముద్దీన్ నుండి విశాఖపట్నం
ఈ రైలు విజయనగరం, రాయపూర్, నాగపూర్, ఇటార్సీ మరియు, భోపాల్ గుండా ప్రయాణిస్తుంది.
 
== సంఘటనలు ==
2010 జూన్ 6 న ఈ రైలు ఛత్తీస్ గడ్ లోని అరంద్ రైల్వే స్టేషను వద్ద పట్టాలు తప్పింది. కాని ఏ నష్టం జరుగలేదు. <ref>{{cite news|url=http://www.thehindu.com/news/states/article448108.ece|title=Samata Express derails near Arand|date=6 June 2010|newspaper=[[The Hindu]]|accessdate=12 July 2013}}</ref>
==ఇంజను వివరాలు==
నిజాముద్దీన్ నుండి రాయపుర్ వరకు పశ్చిమ మధ్య రైల్వేలకు చెందిన TKD WAP-7 ఇంజనుతో నడుస్తుంది. రాయపూర్ నుండి విశాఖపట్నం వరకు WAT WDM-3A/WDM-3D ఇంజనుతో నడుస్తుంది.
==సమయసారణి==
{|class="wikitable sortable" border="1"
పంక్తి 468:
|38
|RKM
|రాజా కిరాజాకి మండి
|13:52 (డే 2)
|13:54 (డే 2)
పంక్తి 519:
{{తూర్పు భారత రైలు మార్గాలు}}
{{పశ్చిమ భారత రైలు మార్గాలు}}
 
 
[[వర్గం:భారతీయ రైల్వేలు ప్రయాణీకుల రైళ్లు]]
"https://te.wikipedia.org/wiki/సమతా_ఎక్స్‌ప్రెస్" నుండి వెలికితీశారు