ప్రాంతీయ ఫోన్‌కోడ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గీకరించినందున మూస తొలగించాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Gold coated telephone batista ITT habana.JPG|thumb|టెలిఫోన్ ]]
[[టెలిఫోను]] ఉపయోగంలో ఏరియా కోడు ఉండడం చాలా ఉపయోగంగా ఉంటుంది. ఏరియా కోడు ప్రాంతాల వారీగా విభజింస్తూ నిర్ణయించబడుతుంది. అంతర్జాతీయంగా ఒక్కొక్క దేశానికి ఒక్కొక కోడు నిర్ణయించబడుతుంది. వెలుపలి దేశాలలో ఉన్న బంధుమిత్రులకు, ఇతర వ్యవహారాలకు ఫోనుచేయడానికి ఆయాకోడులను ఉపయోగించాలి. కోడు నంబర్లను ఫోనునంబరుకు ముందుగా జతచేయాలి. దేశంలోపలి వారితో సంభాషించడానికి ఈ కోడు అవసరం ఉండదు కనుక దీనిని చేర్చవలసిన అవసరం ఉండదు. అలాగే దేశంలో రాష్ట్రాలు, ప్రోవింసులకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోడు నిర్ణయొంచబడుతుంది. రాష్ట్రం లోపల ఉపయోగించే సమయంలో ఈ కోడు ఉపయోగించవలసిన అవసరం ఉండదు. రాష్ట్రం వెలుపల వారితో సంభాషించడానికి ఫోనునంబరుకు ముందు కోడును చేర్చాలి. ఇలా కోడు నంబరు ప్రాంతాలవారిగా టెలిఫోను అనుసంధానికి సహకరిస్తుంది. మహా నగరాలు, నగరాలలో ప్రాంతాల వారీగా కోడు నంబర్లు ఉంటాయి.
== రూపకల్పన ==
భౌగోళిక ప్రాంతాల విభజనల ఆధారంగా అనేక టెలిఫోను నంబరింగు ప్రణాళికలు రూపొందించబడ్డాయి. వీటిని ఏరియా ఫోను కోడ్సు అని వ్యవహరిస్తారు. ఈ పధకంలో గుర్తించబడిన ప్రతి ప్రాంతానికి సంఖ్యా కోడ్సు కేటాయించబడతాయి. ఉత్తర అమెరికా నంబరింగు ప్రణాళిక 1947 కు ముందే ఈ పధకం మొదట బెలు సిస్టం ఆపరేటరు టోలు డయలింగు కోసం 1940 ల ప్రారంభంలోనే ప్రవేశపెట్టబడింది.<ref>J.J. Pilliod, H.L. Ryan, ''Operator Toll Dialing—A New Long Distance Method'', Bell Telephone Magazine, Volume 24, p.101–115 (Summer 1945)</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రాంతీయ_ఫోన్‌కోడ్" నుండి వెలికితీశారు