గూడూరు (తిరుపతి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4)
పంక్తి 4:
==చరిత్ర' ==
 
ఈ పట్టణం చోళరాజుల కాలం నుండే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పట్టణంలోని అళగనాథ స్వామి వారి [[దేవాలయము]] చోళుల కాలంలో నిర్మింపబడినట్లు చెప్తారు. తదుపరి కాలంలో ఈ ఆలయం చుట్టుప్రక్కల ఊరు అభివృద్ధి చెందినదట. [[శాతవాహనులు]], [[పల్లవులు]], తెలుగు చోళులు, [[కాకతీయులు]], విజయనగర రాజులు, [[గోల్కొండ]] నవాబులు మరియు, [[వెంకటగిరి]] సంస్థానాధీశుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉండేది.
 
== వాణిజ్యం ==
పంక్తి 28:
 
[[బొమ్మ:gudur station.jpg|thumb|220px|right|గూడూరు రైలు సముదాయము]]
గూడూరు జంక్షన్ [[చెన్నై]] - [[విజయవాడ]] మరియు, [[తిరుపతి]]-[[విజయవాడ]] రైలు మార్గములో ప్రధాన కూడలి. ఈ స్టేషను నుండే చెన్నై, తిరుపతి లకు రైలు మార్గాలు వేరుపడతాయి. తిరుపతికి నేరుగా రైలు దొరకనప్పుడు చెన్నై మార్గంలో రైలు ఎక్కి గూడూరులో దిగితే స్టేషను బయటే తిరుపతి, తిరుమల లకు నేరుగా బస్సులు ఉంటాయి. ఇక్కడ నుండి [[తిరుపతి]], [[విజయవాడ]], [[చెన్నై]], [[హైదరాబాదు]], [[విశాఖపట్టణం]], [[బెంగళూరు]], న్యూఢిల్లి, హౌరా, [[తిరువనంతపురం]], [[కన్యాకుమారి]] .. మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు ఉన్నాయి.
 
==శాసనసభ నియోజకవర్గం==
పంక్తి 52:
 
== విద్యాలయాలు ==
గూడూరు పట్టణంలో అనేక ప్రైవేట్ [[పాఠశాల]]<nowiki/>లు మరియు, [[కళాశాల]]<nowiki/>లు ఉన్నాయి. నాలుగు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.అవి.
శ్రీ కరుణామయి ఢిగ్రీ కళాశాల,
శ్రీ స్వర్ణాంధ్రభారతి ఢిగ్రీ కళాశాల,
పంక్తి 61:
నారాయణ ఇంజనీరింగ్ కళాశాల,
ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల.
ఇవి కాకుండా అనేక ప్రైవేట్ మరియు, ప్రభుత్వ [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్]] కళాశాలలు, పాఠశాలలు ఉన్నాయి.
 
==మండలంలోని పట్టణాలు==
పంక్తి 70:
* ఎస్.టీ.డీ.కోడ్: 08624
* వాహనం రిజిస్ట్రేషన్ కోడ్: