మణికట్టు: కూర్పుల మధ్య తేడాలు

→‎మణిబంధాస్థులు: ఆంగ్ల పదాలను అనువాదం మార్పు జరిగినది
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (2)
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Nadgarstek (ubt).jpeg|thumb|right|మానవుని మణికట్టు.]]
'''మణికట్టు''' లేదా '''మణిబంధము''' (Wrist or Wrist joint) పూర్వాంగాలలో [[మోచేయి]] (Forearm) కి మరియు, [[హస్తము|హస్తాని]]కి (Hand) మధ్యనున్న [[కీలు]] భాగం. దీనిలో ఎనిమిది [[మణిబంధాస్థికలు]] (Carpal bones) ఉంటాయి.
 
==నిర్మాణం==
=== కీళ్లు ===
రేడియోకార్పల్ (Radiocarpal), ఇంటర్ కార్పల్ (Intercarpal), మిడ్ కార్పల్ (Midcarpal), కార్పోమెటాకార్పల్ (Carpometacarpal) మరియు, ఇంటర్ మెటాకార్పల్ (Intermetacarpal) కీళ్లను అన్నింటినీ కలిపి మణిబంధముగా పరిగణిస్తారు. వీటన్నింటికి కలిపి ఉమ్మడి సైనోవియల్ కేవిటీ (common synovial cavity) ఉంటుంది.
<ref name="Isenberg-87">Isenberg 2004, p 87</ref>
 
=== మణిబంధాస్థులు ===
{{Double image|right|RightHumanPosteriorDistalRadiusUlnaCarpals.jpg|175|RightHumanAnteriorDistalRadiusUlnaCarpals.jpg|150|మణిబంధము యొక్క ముందు మరియు, వెనుక భాగాలు.}}
 
మణిబంధములో ఎనిమిది చిన్న [[ఎముక]]లు ఉంటాయి. వాటికి సుమారు 6 ఉపరితలాలు ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/మణికట్టు" నుండి వెలికితీశారు