బమ్మెర పోతన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → , (2), గ్రామము → గ్రామం, typos fixed: ఉన్నది. → ఉంది., కి → కి , తో → తో , → , , → , (2), ( → (
పంక్తి 1:
{{ఇతరవాడుకలు|2=పోతన అనే పేరుతో ఉన్న ఫాంటు|3=పోతన (ఫాంటు)}}
[[బొమ్మ:POtanaamaatyuDu.jpg|right|250px|పోతన]]
'''బమ్మెర పోతన''' (1450–1510) గొప్ప [[కవి]], ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు [[సంస్కృతము]]<nowiki/>లో ఉన్న [[శ్రీమద్భాగవతము]]ను ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. [[శ్రీమదాంధ్ర భాగవతము]]లోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు.
 
===జననము ===
వీరు నేటి [[జనగామ జిల్లా]] లోని బొమ్మెర గ్రామములోగ్రామంలో లక్కమాంబ కేసయ దంపతులకు జన్మించారు.<ref>{{cite web |title=బమ్మెర పోతన |url=http://www.teluguone.com/devotional/content/bammera-potana-107-35816.html |website=TeluguOne Devotional |language=english |date=11 February 2020}}</ref>. వీరి అన్న పేరు తిప్పన. వీరిది బమ్మెర వంశం, శైవ కుటుంబం. వీరిగురువు ఇవటూరి “సోమనాథుడు”.వీరు ఆఱువేల నియోగులు, కౌండిన్యస గోత్రులు.
 
===భాగవత రచన===
[[బొమ్మ:POtanaamaatyuDu text.jpg|right|250px|పోతన]]
ఒక రోజు గోదావరి నదిలో స్నానమాచరించి ధ్యానం చేస్తుండగా శ్రీ రాముడు కనిపించి వ్యాసులవారు రచించిన సంస్కృతం లోని భాగవతాన్ని తెలుగులో రాయమని ఆదేశించారని ఒక కథ. పోతన భాగవత రచనకు సంబంధించి చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. ‘అల వైకుంఠపురంబులో’ అనే పద్యాన్ని ప్రారంభించి దాన్ని పూర్తిచేయలేని పక్షంలో, ఆ భగవంతుడే మిగతా పద్యాన్ని పూర్తిచేశాడన్న గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఓరుగల్లు కిఓరుగల్లుకి ప్రభువైన సింగరాయ భూపాలురు భాగవతాన్ని తమకి అంకితమివ్వమని అడగగా పోతన అందుకు నిరాకరించి శ్రీ రామునికి అంకితం ఇచ్చారు. [[శ్రీమదాంధ్ర భాగవతం]] మొత్తము పోతన రచించినా, తరువాతి కాలంలో అవి పాడవడం తోపాడవడంతో 5వ స్కంధం (352 పద్యగద్యలు) గంగన, 6వ స్కంధం (531 పద్యగద్యలు) సింగయ, 11 మరియు, 12 స్కంధాలు (182 పద్యగద్యలు) నారయ రచన అనీ ఎక్కువ ప్రచారంలో ఉన్నదిఉంది.
 
===ఇతర రచనలు===
పంక్తి 15:
 
===పోతన - శ్రీనాధుడు ===
పోతన, [[శ్రీనాథ కవిసార్వభౌముడు]] సమకాలికులు, [[బంధువులు]] అనే సిద్ధాంతం ప్రాచుర్యంలో ఉంది కానీ ఈ సిద్ధాంతం నిజం కాదనే వారూ ఉన్నారు. వీరిమధ్య జరిగిన సంఘటనలగురించి ఎన్నో గాథలు ప్రచారములో ఉన్నాయి.
 
===కవిత్వము-విశ్లేషణ===
పంక్తి 22:
 
==పోతన ఇతర [[కృతులు]]==
* [[వీరభద్ర విజయము]], [[భోగినీ దండకము]], శ్రీమదాంధ్రభాగవతం 8 [[స్కందములు]] మరియు, [[నారాయణ శతకము]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బమ్మెర_పోతన" నుండి వెలికితీశారు