నడికుడి–మాచర్ల రైలు మార్గము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో మూస మార్పు
చి clean up, replaced: మరియు → ,, typos fixed: → (2), , → ,
పంక్తి 39:
}}
{{నడికుడి–మాచర్ల రైలు మార్గము}}
[[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో [[గుంటూరు జిల్లా]]లోని నడికుడి రైల్వే స్టేషను నుండి మాచర్ల రైల్వే స్టేషను మధ్య ప్రాంతాలను నడికుడి–మాచర్ల రైలు మార్గము అనుసంధానిస్తుంది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లోని గుంటూరు రైల్వే డివిషను నిర్వహణలో ఏడు విభాగాల్లో ఇది ఒకటి. ఇంకనూ ఈ మార్గం నల్లపాడు-పగిడిపల్లి రైలు మార్గము విభాగంతో అనుసంధానిస్తుంది. ఈ బ్రాంచ్ లైన్ అనేది విద్యుద్దీకరణ లేని ఒక (సింగిల్ ట్రాక్ రైల్వే) వరుస రైలు మార్గము మాత్రమే కలిగినది.<ref>{{cite web|title=Operations scenario|url=http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1,291,354,1042,1235|website=South Central Railway|accessdate=15 August 2015}}</ref><ref>{{Cite web|url=http://timesofindia.indiatimes.com/city/hyderabad/Efforts-are-on-to-restore-railway-track/articleshow/54321290.cms?|title=Efforts are on to restore railway track - Times of India|access-date=2016-09-18}}</ref>
 
==అధికార పరిధి==
ఈ శాఖ రైలు మార్గము 35.01 కిమీ (21.75 మైళ్ళు) పొడవుతో ఉంది మరియు, [[దక్షిణ మధ్య రైల్వే|దక్షిణ మధ్య రైల్వే జోన్]], [[గుంటూరు రైల్వే డివిజను]] కింద నిర్వహించబడుతుంది.<ref name="jurisdiction">{{cite web|title=Jurisdiction of Guntur Division|url=http://www.scr.indianrailways.gov.in/cris//uploads/files/1447154255421-About%20us%201.pdf|website=South Central Railway|accessdate=24 May 2017}}</ref>
 
==మూలాలు==
పంక్తి 50:
{{దక్షిణ మధ్య రైల్వే}}
{{దక్షిణ భారత రైలు మార్గాలు}}
 
 
{{DEFAULTSORT:నడికుడి–మాచర్ల రైలు మార్గము}}