సింధుదుర్గ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (22), typos fixed: ె → ే (11), , → , (22)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 26:
 
==పేరువెనుక చరిత్ర==
సింధ్‌దుర్గ్ అంటే (సముద్రంలో కోట). ఈ కోట మాల్వన్ సమీపంలో ఉన్న రాతిభూమి మీద నిర్మించబడింది కనుక దీనికీ ఈ పేరు వచ్చింది. సింధ్‌దుర్గ్ కోట 16వ శతాబ్దంలో నిర్మించబడింది. కోటను రాజా శివాజీ మహరాజ్ నిర్మించినందున కోటలో శివాజీ ఆలయం మరియు, శివాజీ చేతిముద్ర ఉన్నాయి.
 
== స్టాటిస్టికల్ వివరాలు ==
పంక్తి 91:
== విద్య ==
* ప్రాథమిక పాఠశాలలు జిల్లా పరిషత్ - 1469, ప్రైవేట్ - 49
* గ్రాంతబ్లెగ్రాంతబ్లే సెకండరీ పాఠశాలలు: 184,
* సెంట్రల్ గవర్నమెంట్. : 1,
* ప్రైవేట్: 22
పంక్తి 116:
 
==సరిహద్దులు==
జిల్లా ఉత్తర సరిహద్దులో [[రత్నగిరి]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[గోవా]] రాష్ట్రం, పశ్చిమ సరిహద్దులో [[అరేబియా సముద్రం]] మరియు, తూర్పు సరిహద్దులో పశ్చిమ కనుమలు మరియు, సహ్యాద్రి పర్వతశ్రేణిలోని [[కోల్హాపూర్]] జిల్లా ఉన్నాయి. సింధుదుర్గ్ జిల్లా సముద్రతీర కొంకణ్ డివిషన్‌లో భాగంగా ఉంది. పశ్చిమ మహారాష్ట్రం లోని సముద్రతీరంలో పశ్చిమ కనుమలు అరేబియన్ సముద్రం మద్యౌంది.
 
==వాతావరణం==
పంక్తి 122:
 
==భాషలు==
జిల్లాలో కొంకణి మరియు, మరాఠీ భాషలు వాడుకలో ఉన్నాయి. ఆగ్లభాషను కూడా అనేక మంది మాట్లాడడం అర్ధం చేసుకోవడం చేస్తారు.
 
== నగరాలు & పట్టణాలు ==
పంక్తి 161:
 
==ఆహారం==
జిల్లాలో ప్రధానంగా మాల్వానా శైలి ఆహారం వాడుకలో ఉంది. ప్రధాన ఆహారంగా అన్నం, కొబ్బరి మరియు, చేపలను అధికంగా తీసుకుంటారు. ప్రజలు బంగాడా (సొలోమన్), పాప్లెట్ (పాంఫ్రెట్), రొయ్యలు, బొంబిల్ (బాంబే డక్) మరియు, తిస్ర్య వంటి చేపలను అభిమాన ఆహారంగా తీసుకుంటున్నారు. జిల్లాలో కొబాడే వడే (కోడి కూర) అనే ఆహారం అత్యధిక ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇతరంగా ఉకాడ్యా తండులచి పేజ్ (उकड्या तांदळाची पेज - బ్రౌన్ రెడ్ బియ్యంతో చేసిన ఆహారం) మరియు, సోల్ ఖాదీ (सोल कढी - కొకుంతో చేసిన వంటకం) వంటివి ఆహారాలు అభిమానవంటకాల జాబితాలో ఉన్నాయి.
 
మహారాష్ట్రా ఆహారాలలో మాల్వా ఆహారం ప్రత్యేకత సంతరించుకున్న ఆహారం. ఇందులో చాలా తక్కువ నూనెను వాడుతుంటారు. ప్రాంతీయ ద్రవ్యాలతో తయారు చేయబడే ఈ ఆహారపదార్ధాలు చాలా రుచిగా ఉంటాయి. తాజ్ హోటల్స్ వారి వంటల జాబితాలో మాల్వాని శైలి వంటకాలను పరిచయం చేసింది.
* కొంబది వెళ్ళండి (ఫురిస్ బియ్యం చిట్టా )
* ఘవనెఘవనే - రస్
* అంబోలి - సాధారణ
* షిర్వలె
* ఢొండాస్
* మాల్వాణి మసాలాలో అన్ని వేసి చేపలు రకాలు మరియు, చేప కూరల్లో
* సొల్కది
* ఖప్రొల్య
* మాల్వాణి శైలిలో ఉకదిచెఉకదిచే మోదక్
* నెహెవ్రె
* రియాడ్ కజుచి మామూలు
పంక్తి 178:
* నర్లచ ఖొబ్రతో ఉక్ద్య తంద్లాచి పెజ్
 
సిధుదుర్గ్ ఆహారంలో మామిడి ప్రధాన పాత్ర వహిస్తుంది. దేవగడ్ నుండి వస్తున్న అల్ఫోంసో (हापुस आंबा) ప్రజల అభిమానం పొందింది. ఇతర మామిడి జాతిలో మకూర్ ( मानकुर), పయరి (पायरी) మరియు, కరెల్ (करेल) ( ఊరగాయల తయారీలో వాడుతుంటారు) ప్రాధాన్యత వహిస్తున్నాయి.
 
మాల్వాని వంటలలో పలు శాకాహార వంటలు కూడా ఉన్నాయి. వీటిలో గర్యాచే సందన్, కర్మల్ ఊరగాయ, బింబుల్, అంబా హలాద్, కరాదిచి భక్రి, కన్యాచ సంజ, అప్పె, ఘవన్, దాల్మిచి ఉసుయల్ కజు ఉసుయల్, రైవల్ అంబ్యాచ రైతా, యెలాపొ ప్రధానమైనవి.
పంక్తి 195:
* [http://www.konkanonline.com/Sindhudurg/Laxmi-Narayan-Temple.html లక్ష్మీనారాయణ ఆలయం (వాల్వాల్)]
* శ్రీ భ్రమ్హనంద్ స్వామి మఠం, సర్ (తాలూకా మల్వన్)
* శ్రీ సాయి బాబా ఆలయం (మొదటి మరియు, భారతదేశంలో సాయిబాబా పురాతన ఆలయం), ఖుదల్
* [http://www.konkanonline.com/Sindhudurg/Napne-Waterfall.html నపాపనే జలపాతం (వైభవ్‌వాడి)]
* [http://www.konkanonline.com/Sindhudurg/Bharadi-Devi-Angnewadi.html భారదీ దేవి ఆలయం (అంగనెవాడి)]
* ఆచర బీచ్ మరియు, రామేశ్వర్ ఆలయం (16 వ శతాబ్దం)
* [http://www.rameshwarsansthan.com శ్రీ దేవ్ రామేశ్వర్ ఆలయం( అచరా)]
* బాలచంద్ర మహారాజ్ ఆశ్రమం, ఖంకవ్లి
పంక్తి 204:
* అంబోలి హిల్ స్టేషను సావంత్వాడి హిల్ స్టేషను ఆకెరి, సావంత్వాడి సమీపంలో
* శ్రీ దేవ్ రామేశ్వర్ ఆలయం (17 వ శతాబ్దం)
* శ్రీ దేవ్ రామేశ్వర్ ఆలయంలో (16 వ శతాబ్దం) రామేశ్వర్ వాడి, ఘిర్యెఘిర్యే - విజయదుర్గ్ (నగరం).
* శ్రీ దేవ్ కాళేశ్వర్ ఆలయం, నేరుర్ (కూదల్)
* శ్రీ దేవ్ కుదలెష్వర్ ఆలయం, (కూడల్)
పంక్తి 213:
* శ్రీ దేవి శతెరి షంతదుర్గ ఆలయం, మ్హపన్ (వెంగుర్లె)
* శ్రీ దేవ్ సిద్దేశ్వర్ దేవాలయం, మహాపన్ (వెంగుర్లె)
* శ్రీ దేవ్ ఆదినారాయణ్ ఆలయం, పరులెపరులే (వెంగుర్లె)
* శ్రీ దేవి చాముండేశ్వరీ ఆలయం, ఆందుర్లెఆందుర్లే (కూడల్)
* శ్రీ దేవ్ వెతొబ ఆలయం, పరులెపరులే (వెంగుర్లె)
* శ్రీ దేవ్ క్షెత్రపల్ ఆలయం, పరులె-చిపి (వెంగుర్లె)
* శ్రీ దేవ్ మారుతి దేవాలయం, కూదల్ సిటీ
పంక్తి 223:
* తర్కాలీ బీచ్
* ధమపుర్ లేక్
* తర్కాలీ వద్ద స్నార్కెలింగ్ మరియు, స్కూబా డైవింగ్ (మల్వన్)
* శ్రీ లింగెష్వర్-పవనదెవి మందిర్, జనవలి (కనకవ్లి)
* శ్రీ మఊలి-రవల్నథ్-వెతల్-బగ్వెబగ్వే మహారాజ్ సమాధి, మసురె.
* శ్రీ కాలభైరవ దేవాలయం, ఖరెపతన్ (కంకవ్లి).
=== సముద్రతీరాలు (బీచులు) ===
పంక్తి 239:
* భొగ్వె
* నివతి (మహపన్ - తాలూకాను వెంగుర్లె)
* ఖవ్నెఖవ్నే (మహపన్ - తాలూకాను వెంగుర్లె)
* కొందుర (దభొలి - తాలూకాను వెంగుర్లె)
* దెవ్బౌగ్ (మల్వన్)
పంక్తి 248:
* మిథ్బవన్ (దెవ్గద్)
* చివ్ల, రాజ్కోట్ (మల్వన్)
* భొగ్వెభొగ్వే (ఛెంగుర్లె) - మీరు ప్రసిద్ధ మరాఠీ చలనచిత్రంలో ఈ బీచ్ చూడగలరు ష్వాస్ '
{{Div col end}}
సిధుదుర్గ్ జిల్లాలో పర్యాటకాభివృద్ధి కొరకు టూర్‌గైడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ స్థాపించబడింది. ప్రాంతీయ యువకులకు ప్రర్యాటక రంగశిక్షణ ఇవ్వడం వలన పర్యాటక సంబంధిత ఉద్యోగాలు మరియు, స్వయంపాధి అవకాశాలు అధికరించాయి. ఇందులో శిక్షణ పొందిన యువకులు టూరిస్ట్ గైడులు, పర్యాటక నిర్వాహకులు, ట్రావెల్ ఏజెంసీ, రెంటల్ కార్లు, హోం స్టే, అగ్రో పర్యాటకం మరియు, గ్రామీణ పర్యాటకం వంటి రంగాలలో వ్యాపార అవకాశాలు లభిస్తాయి.
 
== [[2001]] లో గణాంకాలు ==
పంక్తి 297:
 
==విభాగాలు==
* జిల్లాలో 8 ఉపవిభాగాలు ఉన్నాయి :- దెవ్గద్,కంకవ్లి, మల్వన్,కూడల్,వవంత్వది,వెంగుర్ల, మరియు, దొదమార్గ్, మరియు, వైభవది.
* జిల్లాలో 3 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి :- కంకల్వి, సవంత్వది మరియు, కుడల్.
* పార్లమెంటు నియోజకవర్గం :- సింధుమార్గ్ పార్లమెంటు నియోజకవర్గం .<ref>{{Cite web |url=http://ceo.maharashtra.gov.in/Voters_1_8_06.htm |title=Election Commission, Maharashtra – No. of Voters 1.8.2006 |website= |access-date=2014-11-27 |archive-url=https://web.archive.org/web/20081010181247/http://ceo.maharashtra.gov.in/Voters_1_8_06.htm |archive-date=2008-10-10 |url-status=dead }}</ref>
 
పంక్తి 304:
సింధుదుర్గ్ జిల్లా రహదారి మార్గం ద్వారా ముంబయ్ వంటి నగరాలతో అనుసంధానించబడి ఉంది. జాతీయ రహదారి - 17 (ప్రస్తుతం ఇది జాతీయ రహదారి - 66 -17)
.<ref>{{cite web |url=http://www.hindu.com/2010/11/21/stories/2010112153980500.htm |title = NH in state renumbered |accessdate= 9 October 2012 |publisher= www.thehindu.com}}</ref>
ఈ రహదారి జిల్లాను గోవా, మరియు, కర్ణాటక రాష్ట్రాలతో అనుసంధానిస్తుంది. ఎం.ఆర్.టి.సి లగ్జరీ బసులు [[కోల్హాపూర్]] (కనకావలి నగరం నుండి 110 కి.మీ దూరంలో ఉంది) బెల్గాం (సావంత్వాడి నుండి 90 కి.మీ దూరంలో ఉంది), పనజి - గోవా ( సావంత్వాడి మరియు, వెంగుర్ల్ నుండి 55 కి.మీ దూరంలో ఉంది), పట్టణాలు మరియు, ప్రధాన గ్రామాలు ముంబయితో చక్కగా అనుసంధానించబడి ఉన్నాయి. ముంబయి శివార్లలో వలస ప్రజలు పలువురు నివసిస్తున్నారు. ముంబయి శివార్ల నుండి దాదాపు 120 లగ్జరీ బసులు పరిసర పట్టణాలకు నడుపబడుతున్నాయి.
=== రైలు మార్గాలు ===
జిల్లా కొంకణి రైలు మార్గం ద్వారా ముంబయి, తానే, గోవా మరియు, దేశంలోని ఇతర ప్రధానపట్టణాలతో అనుసంధానించబడి ఉంది.
* ఈ స్టేషన్లలో పలు రైళ్ళు నిలుస్తాయి : కొంకణ్ రైల్వే ద్వారా మంగళూరు, కార్వార్, ఎర్నాకులం, తిరువంతపురం, కోయంబత్తూర్, తిరునల్వేలి, ఇక్కడ, వేరవాల్, న్యూ ఢిల్లీ, జోధ్పూర్, పోర్బందర్ .
* ఈ మార్గంలో ప్రధాన రైల్వే స్టేషన్లు సావంత్వాడి, కంకవ్లి, కుడల్ ఉన్నాయి.
పంక్తి 320:
 
=== వాయుమార్గం ===
* జిల్లా సమీపంలో గోవాలో " డాబోలిం విమానాశ్రయం " ఉంది. ఇది సావంత్వాడి, కుడల్ మరియు, వెంగుర్ల్ లకు 80కి.మీ దూరంలో ఉంది.
* జిల్లాలోని చిపి - పరులెపరులే వద్ద " సింధు దుర్గు విమానాశ్రయం" నిర్మాణదశలో ఉంది.
.<ref>http://timesofindia.indiatimes.com/city/goa/Work-on-Chipi-airport-takes-off/articleshow/19534792.cms</ref>
 
"https://te.wikipedia.org/wiki/సింధుదుర్గ్_జిల్లా" నుండి వెలికితీశారు