వై.వి. రావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (12), typos fixed: , → , (5)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 16:
| occupation = నిర్మాత<br>దర్శకుడు<br>నటుడు<br>డిస్ట్రిబ్యూటర్<br>ఎడిటర్
}}
'''యెర్రగుడిపాటి వరదరావు''' ('''వై.వి.రావు''') ([[మే 30]], [[1903]] - [[ఫిబ్రవరి 14]], [[1973]])<ref>{{cite web |title= Y. V. Rao profile |url= http://kannadamoviesinfo.wordpress.com/y-v-rao/ |publisher= ''kannadamoviesinfo.com'' |accessdate= 31 March 2014}}</ref> తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు, నటుడు.<ref name=autogenerated2>[http://www.hindu.com/thehindu/fr/2003/08/22/stories/2003082201400400.htm The Hindu : A revolutionary filmmaker<!-- Bot generated title -->]</ref>
==జీవిత విశేషాలు==
వై.వి.రావు [[1903]] [[మే 30]]న [[నెల్లూరు]]లో జన్మించాడు. [[మద్రాసు]] విశ్వవిద్యాలయములో వైద్యవిద్యను వదిలి సినిమాలలో నటించాలనే కోరికతో [[బొంబాయి]] వెళ్లాడు. [[బొంబాయి]]<nowiki/>లో మణీలాల్ జోషీని కలిసి, మెప్పించి మూకీ చిత్రాలలో నటించే అవకాశము పొందాడు. ఈయన కొన్ని రోజులు [[అర్దేషిర్ ఇరానీ]] యొక్క రాయల్ ఆర్ట్ స్టూడియోలో కూడా పనిచేశాడు. ఆ తరువాత [[చెన్నై|మద్రాసు]]<nowiki/>లోని జనరల్ పిక్చర్స్ లో కళాదర్శకునిగా, నటునిగా చేరాడు. ఈయన [[ఆర్.ఎస్.ప్రకాష్]] యొక్క కొన్ని మూకీ చిత్రాలలో కూడా నటించాడు. వై.వి.రావు [[1939]]లో తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ అయిన [[చింతామణి పిక్చర్స్]]ను స్థాపించాడు. [[1950]]లో శ్రీవరుణ ఫిలంస్ అనే సంస్థను కూడా ప్రారంభించాడు. అప్పట్లో భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని (ఏడు) భాషల చిత్రాలలో పనిచేసిన ఘనత ఈయనకే దక్కినది. వై.వి.రావు పశ్చిమ మరియు, దక్షిణ భారతదేశములలోని ప్రముఖ చిత్రనిర్మాణ కేంద్రాలైన [[ముంబై|బొంబాయి]], [[కొల్హాపూర్]], [[మద్రాసు]] మరియు, [[మైసూరు]]లలో పనిచేశాడు. తొలి [[కన్నడ భాష|కన్నడ]] టాకీ చలనచిత్రము, ఎం.వి.సుబ్బయ్య నాయుడు మరియు, [[ఆర్.నాగేంద్రరావు]] నటించిన ''[[సతీ సులోచన]]'' ఈయనే నిర్మించాడు.
 
[[1946]]లో వై.వి.రావు, నర్తకి నుంగంబాక్కం జానకి కుమార్తె మరియు, [[తమిళ]] సినిమా నటీమణి అయిన కుమారి [[వై.రుక్మిణి|రుక్మిణి]]ని వివాహమాడినాడు. [[తెలుగు]] సినీనటి [[లక్ష్మి (నటి)|లక్ష్మి]] (''జీన్స్'' చిత్రములో బామ్మ) ఈయన కూతురే.<ref name=autogenerated1>{{Cite web |url=http://www.hinduonnet.com/thehindu/fr/2003/08/22/stories/2003082201400400.htm |title=The Hindu : A revolutionary filmmaker<!-- Bot generated title --> |website= |access-date=2006-04-04 |archive-url=https://web.archive.org/web/20090626045843/http://www.hinduonnet.com/thehindu/fr/2003/08/22/stories/2003082201400400.htm |archive-date=2009-06-26 |url-status=dead }}</ref>
 
==చిత్ర సమాహారం==
పంక్తి 27:
* హెన్నిన బాలు కన్నెరు (1963)
* నాగార్జున (1961/I)
* [[శ్రీకృష్ణ గారడి]] (1958/I మరియు, II)
* [[మంజరి (సినిమా)|మంజరి]] (1953)
* [[మానవతి]] (1952)
* [[లవంగి]] (1946) (1950)
* రామదాస్ (1948)
* [[తాసీల్దార్]] (1944) (నటుడు, కథా రచయిత, నిర్మాత మరియు, దర్శకుడు)
* [[సత్యభామ (1942 సినిమా)|సత్యభామ]] (1942) (నటుడు, నిర్మాత మరియు, దర్శకుడు)
* [[సావిత్రి]] (1941)
* [[విశ్వమోహిని]] (1940) (నటుడు, కథా రచయిత మరియు, దర్శకుడు)
* [[మళ్ళీ పెళ్ళి (1939 సినిమా)|మళ్ళీ పెళ్ళి]] (1939) (నటుడు, కథా రచయిత మరియు, దర్శకుడు)
* [[భక్త మీరా]] (1938)
* [[స్వర్ణలత]] (1938)
* నాగానంద్ (1935/I మరియు, II)
* [[సతీ సులోచన]] (1934/II) (నటుడు మరియు, దర్శకుడు)
* హరి మాయ (1932)
* పాండవ అజ్ఞాతవాసం (1930)
"https://te.wikipedia.org/wiki/వై.వి._రావు" నుండి వెలికితీశారు