"వరాహమిహిరుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (3)
చి (clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (3))
 
}}
 
'''దైవజ్ఞ వరాహమిహిర''' '''Daivajna Varāhamihira''' ([[సంస్కృత భాష|సంస్కృతం]] : वराहमिहिर; [[505]] – [[587]]), లేదా వరాహమిహిరుడు, లేదా వరాహ, లేదా మిహిర. భారత [[ఖగోళ శాస్త్రజ్ఞుడు]], [[గణిత శాస్త్రజ్ఞుడు]], మరియు, [[జ్యోతిష్య శాస్త్రవేత్త]]. [[ఉజ్జయిని]]లో ఒక విశ్వకర్మ బ్రాహ్మణ వంశంలో జన్మించాడు. [[చంద్రగుప్త విక్రమాదిత్యుడు II|చంద్రగుప్త విక్రమాదిత్య]] ఆస్థానములోని నవరత్నాలలో ఒకడు. [[బృహత్సంహిత]], [[బృహజ్జాతకము]] ఈయన రచనల్లో ముఖ్యమైనవి.
 
==వరాహమిహిరుడి గురించి క్షుప్తంగా.. ==
ఆయన ఒక జ్యోతిష శాస్త్రవేత్త. ఆయన జ్యోతిష శాస్త్రంలో మూడు ముఖ్యమైన విభాగాలను వ్రాసారు.
 
* బృహత్ జాతక - హిందూ ఖగోళ శాస్త్రం మరియు, జాతక గ్రంథంలో గల ఐదు ముఖ్య గ్రంథములలో ఒకటి.
* లఘు జాతక - దీనిని స్వల్ప జాతక అనికూడా పిలుస్తారు.
* సమస సంహిత - దీనిని "లఘు సంహిత" లేదా "స్వల్ప సంహిత" అని కూడా పిలుస్తారు.
 
అదేకాక ఆయన ఆర్యభట్టు కనిపెట్టిన సైన్ టేబుల్ యొక్క విలువలని మరింత నిరుష్టంగా చేసారు.
అంక గణితం (Arithmetic) లో సున్నా మరియు, అభావిక సంఖ్యల (Negative Numbers) గుణాలని వివరించాడు.
 
==భౌతిక శాస్త్రంలో==
కాంతి కిరణాలు ప్రతిఫలనం చెందటం (Reflection) మరియు, వక్రీకరణం (Refraction) చెందటం గురించి ఆయన రాసారు.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2874573" నుండి వెలికితీశారు