కొవ్వు పదార్ధాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: ె → ే , , → , (4)
పంక్తి 8:
# ఉత్ప్రేరక కొవ్వులు. ఉదా: స్టిరాయిడ్‌లు.
 
సరళ కొవ్వుల్లో గ్లిసరాల్ మరియు, [[కొవ్వు ఆమ్లాలు]] ఉంటాయి. కొవ్వు ఆమ్లాలు రెండు రకాలు అవి.. సాచురేటెడ్, అన్‌సాచురేటెడ్. కొవ్వు ఆమ్లంలోని కార్బన్‌లన్నింటి మధ్య ఏకబంధాలు ఏర్పడితే అవి సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు.
 
ఉదా: పామిటిక్, స్టియరిక్ [[ఆమ్లాలు]]. కార్బన్‌ల మధ్య ద్విబంధాలు లేదా త్రిబంధాలు ఏర్పడితే వాటిని అన్‌సాచురేటెడ్ కొవ్వు ఆమాలు అంటారు. ఉదా: లినోలిక్, ఓలిక్ కొవ్వు ఆమ్లాలు. కొలెస్టరాల్ ఒక ముఖ్యమైన సంక్లిష్ట కొవ్వు. దాని నుంచి శరీరంలో అనేక స్టిరాయిడ్ హార్మోన్లు తయారవుతాయి. ఆహారంలో సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఎక్కువ ఉంటే రక్తంలో చెచే డు కొలెస్టరాల్ పేరుకొని [[గుండె]] పనితీరు దెబ్బ తింటుంది. అన్‌సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు [[గుండె]] పనితీరును మెరుగుపరుస్తాయి.
 
== నిఘంటు అర్థం ==
పంక్తి 27:
 
== జీవులలో కొవ్వు ప్రాముఖ్యత ==
* కొన్ని [[విటమిన్లు]], ముఖ్యంగా [[విటమిన్ A]], [[విటమిన్ D]], [[విటమిన్ E]], మరియు, [[విటమిన్ K]] కొవ్వులో కరుగుతాయి. అంటే వీటిని జీర్ణించుకోవడానికి, రవాణాకు కొవ్వు చాల అవసరం. కొవ్వులు మన శరీరానికి అత్యవస్రమైన [[కొవ్వు]] అమ్లాలను అందిస్తాయి.
* కొవ్వు మన శరీరానికి ఇన్సులేషన్ లాగా పనిచేస్తుంది. ఇది బయటి షాక్ నుండి రక్షిస్తుంది.
* శరీర ఉష్ణోగ్రత [[నియంత్రణ రేఖ|నియంత్రణ]]<nowiki/>లో ఉపయోగపడుతుంది.
* ఇవి మనకు ముఖ్యమైన శక్తి స్థావరాలు. వీటి విచ్ఛిన్నం వలన [[గ్లిసరిన్]] లేదా గ్లిసరాల్ మరియు, స్వతంత్ర కొవ్వు ఆమ్లాలు విడుదలవుతాయి. గ్లిసరాల్ కాలేయంలో [[గ్లూకోస్]]గా మారుతుంది.
 
== వ్యాధులు ==
* కొవ్వుకు సంబంధించిన ట్యూమర్ లను లైపోమా మరియు, లైపోసార్కోమా అంటారు.
* కొవ్వు ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు దెబ్బ తగలడం వలన అక్కడ ఉన్న కణజాలం చనిపోయి, గడ్డలుగా తయారవుతాయి. ఇవి ముఖ్యంగా రొమ్ములో [[కాన్సర్]] గడ్డలను భ్రమింపజేస్తాయి. [[క్లోమము]]నకు సంబంధించిన వ్యాధులలో [[పెప్సిన్]], [[లైపేజ్]] మొదలైన [[ఎంజైములు]] ఉదరములోకి విడుదలయి, అందువల్ల లోపలి కొవ్వు కరిగిపోయి ప్రమాదమైన పరిస్థితి కలుగుతుంది.
 
పంక్తి 42:
{{ఆహార రసాయన శాస్త్రము}}
 
[[వర్గం:ఆహార పదార్థాలు]]
[[లంకె లంకెపేరు]]
 
[[వర్గం:ఆహార పదార్థాలు]]
"https://te.wikipedia.org/wiki/కొవ్వు_పదార్ధాలు" నుండి వెలికితీశారు