జరాసంధుడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → ,, typos fixed: , → , (2), , → ,
పంక్తి 1:
{{విస్తరణ}}
 
'''జరాసంధుడు''' పరమ శివ భక్తుడు మరియు, రాక్షసుడు. జరాసంధుడు బృహధ్రద్రుడి కుమారుడు. [[మగధ]]ను పరిపాలించిన మహారాజు. [[మహాభారతం]]లో సభాపర్వం వచ్చే పాత్ర.
==జన్మ వృత్తాంతం==
[[File:A painting from the Mahabharata Balabhadra fighting Jarasandha.jpg|thumb|300px|జరాసంధునితో పోరాడుతున్న బలరాముడు - 19వ శతాబ్దానికి చెందిన మహాభారతంలోని ఒక దృశ్యం]]
బృహద్రధ మహారాజు మగధని పరిపాలిస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యల వలన సంతానం లేదు. ఒకరోజు బృహద్రధుడు వేటకు వెళ్ళి అనుకోకుండా చందకౌశిక అనే మహర్షిని చూస్తాడు. ఆ మహర్షికి నమస్కరించి తనకు సంతానం లేదని సంతానం కలిగే ఉపాయాన్ని చెప్పమంటాడు. బృహధ్రద మహారాజుతో సంతృప్తి పొందిన ఆ ఋషి ఆయనకు ఒక ఫలాన్ని ఇచ్చి, దాన్ని మహారాజు భార్య సేవిస్తే సంతనం కలుగుతుందని చెబుతాడు. (ఆ ఋషికి బృధ్రదుడికి ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయం తెలియదు). రాజధాని చేరి అంతఃపురంలో ఉన్న ఇద్దరు భార్యలకు ఆ ఫలాన్ని సగ భాగం చేసి ఇద్దరికి పెడతాడు. ఆ సగ భాగాన్ని స్వీకరించిన ఇద్దరి భార్యలకు శిశువులు సగ భాగాలు జన్మిస్తారు. దీనితో దిబ్భాంత్రికి లోనైన మహారాజు ఆ శిశు భాగాలను రాజధాని ఆవల విసిరి వేయమని తన సేవకులకు అప్పగిస్తాడు. సేవకులు రాజు చెప్పినట్లు రాజధాని ఆవల విసిరి వేస్తారు. అలా విసిరిన శిశువులు జరా అనే రాక్షసికి దొరుకుతారు. జరా అనే రాక్షసి ఆ శిశువులను దగ్గరకు తెచ్చి కలుపుతుంది. ఆ శిశువుకి ప్రాణం వచ్చి అరుస్తుంది. ఆ రాక్షసి శిశువుకి ప్రాణం రావడంతో తిరిగి మహారాజు దగ్గరకి తీసుకొని వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని చెబుతుంది. ఒకరోజు చందకౌశిక మహర్షి బృహద్రడుడి రాజ్యానికి వచ్చి జరాసంసంధుడిని చూసి , జరాసంధుడూ పరమ శివ భక్తులలో ఒకడౌతాడు అని చెబుతాడు.
 
==యుధిష్టరుడి రాజసూయం - శ్రీకృష్ణుడు, భీముడు, పార్థుడు యుద్ధ భిక్ష==
పంక్తి 11:
 
==జరాసంధుడు-భీముల యుద్ధము==
[[File:Bhima Slays Jarasandha.jpg|thumb| జరాసంధుని శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చుచున్న భీముడు]]
యుద్ధం 27 రోజులు గడుస్తుంది. జరాసంధుడు-భీముడు ఘోరాతిఘోరంగా పోరాడుతుంటారు. శ్రీకృష్ణుడి సూచన మేరపు భీముడు జరాసంధుడి శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చి రెండు భాగాలను వేరే వేరే దిక్కులకు విసిరేస్తాడు. ఆ విధంగా జరాసంధుడు అస్తమిస్తాడు.
 
పంక్తి 17:
* వేదవ్యాసుని మహాభారత మూలం
* గీతా ప్రెస్, గోరఖ్‌పూర్
* Gibbs, Laura. Ph.D. [http://www.mythfolklore.net/india/encyclopedia/jarasandha.htm Jarasandha] Modern Languages MLLL-4993. Indian Epics.
 
==బయటి లింకులు==
పంక్తి 25:
 
<!---వర్గాలు అన్ని ఈ వాక్యము క్రిందనే వ్రాయాలి---->
<!--interwiki links ------>
 
[[వర్గం:మహాభారతంలోని పాత్రలు]]
[[వర్గం:రాక్షసులు]]
<!--interwiki links ------>
"https://te.wikipedia.org/wiki/జరాసంధుడు" నుండి వెలికితీశారు